ప్రతి ఆదివారం తన ఇంటి(జల్సా) ముందు అభిమానులని కలుసుకునే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ ఆదివారం మాత్రం బయటకి రాలేదు. తాను కలవలేను, మీరు ఇంటి దగ్గరికి రాకండి అంటూ అమితాబ్ తన బ్లాగ్ లో రాసాడు. ఎన్నో ఏళ్లుగా ‘జల్సా’ ముందు ప్రతి వీకెండ్ అభిమానులని కలుసుకునే అమితాబ్, ఈసారి ఫాన్స్ కి కలవలేకపోవడానికి కారణం ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ […]
అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని తిరిగి సినిమాల షూటింగ్స్ కి అటెండ్ అవుతున్న సమంతా… విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఖుషి’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్యూర్ లవ్ స్టొరీ. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఖుషీ మూవీకి సమంతా డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోవడంతో మేకర్స్, ఖుషీ షూటింగ్ ని వాయిదా వేశారు. ఇక సామ్ […]
యంగ్ హీరో శర్వానంద్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యగల కెపాసిటీ ఉన్న శర్వానంద్ గత కొంతకాలంగా సరైన కథలతో సినిమాలు చెయ్యకుండా ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. ‘ఒక ఒక జీవితం’ సినిమాతో శర్వానంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ బాక్సాఫీస్ నంబర్స్ పరంగా శర్వాకి పెద్దగా కలిసోచ్చిందేమి లేదు. ఇలా అయితే అవ్వదు అనుకున్నాడో లేక ఈసారి వింటేజ్ శర్వానంద్ ని చూపించాలి అనుకున్నాడో తెలియదు కానీ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉండి అగ్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేసిన ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా నందమూరి ఫ్యామిలీలో జరిగిన ఒక డిజాస్టర్ వలన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాడు. తారకరత్న దశ దిన కర్మ కూడా పూర్తవ్వడంతో ఎన్టీఆర్ మళ్లీ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి […]
మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. 70’ల కాలంలో స్టువర్ట్ పురంలో గజదొంగగా పేరు తెచ్చుకున్న ‘నాగేశ్వర రావు’ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. డిపార్ట్మెంట్ కి అతను దొంగ కావొచ్చేమో కానీ నాగేశ్వర రావుకి జనరల్ పబ్లిక్ లో మాత్రం ‘ఇండియన్ రాబిన్ హుడ్’ అనే ఇమేజ్ ఉంది. ఈ పాయింట్ ని బేస్ చేసుకొనే టైగర్ నాగేశ్వర రావు సినిమా రూపొందుతుంది. […]
ఇప్పుడంటే కృతి శెట్టి, శ్రీ లీలా, పూజా హెగ్డే, రష్మికలని క్రష్ అంటున్నారు కానీ సరిగ్గా ఒక పదేళ్ల క్రితం వరకూ ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకేఒక్క క్రష్ ‘ఇలియానా’ మాత్రమే. నడుము అందాలతో అభిమానులని సొంతం చేసుకున్న ఈ గోవా బ్యూటీ, హాట్ నెస్ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉండేది. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో కోటి రూపాయలు రేమ్యునరేషన్ తీసుకునే వరకూ వెళ్లిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ […]
జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ‘టిల్లు వేణు’ దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ‘బలగం’. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చెయ్యడం విశేషం. బలగం సినిమా అన్ని సెంటర్స్ లో ‘గొప్ప సినిమా’ అనే కాంప్లిమెంట్స్ ని అందుకుంటుంది. దర్శకుడిగా కల్చర్ లోని రూట్స్ ని చూపిస్తూ టిల్లు వేణు చేసిన ఈ సినిమా కథ నాది అంటూ ‘సతీష్’ అనే జర్నలిస్ట్ టర్న్డ్ రైటర్ క్లైమ్ […]
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, ‘మా’ ఎన్నికల సమయంలో పోటీ చేస్తూ సభ్యులందరికీ ఉచిత హెల్త్ చెకప్ లు చేయిస్తానని మాటిచ్చాడు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ‘మా అసోసియేషన్’ లో ఉన్న 800 మంది సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి కూడా కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్ ని ప్రోవైడ్ చేసి మరీ హెల్త్ చెకప్ చేస్తున్నారు. ఈ హెల్త్ చెకప్ సక్సస్ అవ్వడంతో […]
యంగ్ హీరో మంచు మనోజ్ మార్చ్ 3న భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ నగర్ లోని ఇంట్లో సినీ రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా మంచు మనోజ్, మౌనిక రెడ్డిల వివాహం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న మంచు మనోజ్, ఈరోజు మౌనికా రెడ్డితో పాటు ఆళ్లగడ్డకి వెళ్లారు. కొత్త జంట ఇంట్లో నుంచి బయటకి వచ్చే ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు మనోజ్, మౌనిక రెడ్డి […]
సోషల్ మీడియా ఉందని సెలబ్రిటీలని టార్గెట్ చేసి కామెంట్స్ చెయ్యడం అందరికీ ఈజీ అయిపొయింది. చిన్న విషయాన్ని కూడా బూతద్దం పెట్టి చూపిస్తూ ట్రోల్ చెయ్యడం ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపొయింది. ముఖ్యంగా ట్విట్టర్ హేట్ కామెంట్స్, అబ్యూసింగ్ కామెంట్స్, టార్గెటెడ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి కామెంట్స్ కే భూమి పడ్నేకర్ బాలి అయ్యింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భూమి పడ్నేకర్ ఇటివలే ఒక కార్యక్రమానికి అతిధిగా వెళ్లింది. […]