NTR: ఆస్కార్స్… ఎన్టీఆర్ వస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉండి అగ్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేసిన ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా నందమూరి ఫ్యామిలీలో జరిగిన ఒక డిజాస్టర్ వలన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాడు. తారకరత్న దశ దిన కర్మ కూడా పూర్తవ్వడంతో ఎన్టీఆర్ మళ్లీ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి రెడీ అయ్యాడు. మార్చ్ 12న జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ యుఎస్ బయల్దేరాడు. ఈరోజు ఉదయం శంషాబాద్ లో ఎన్టీఆర్ యుఎస్ ఫ్లైట్ కోసం వచ్చిన సమయంలో పాపరాజ్జి తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆస్కార్స్ ఊపిరి తీసుకో ఎన్టీఆర్ వస్తున్నాడు అంటూ వీడియోలని ఎడిట్ చేసి, ఫోటోలని ఎడిట్ చేసి ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు.
Read Also: NTR: స్పాట్ లైట్ అవార్డ్ ఎన్టీఆర్ దగ్గరికి వస్తుంది…
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
రామ్ చరణ్, రాజమౌళిలతో పాటు ఆర్ ఆర్ ఆర్ టీం కూడా యుఎస్ లో ఉంది. గత కొన్ని రోజులుగా చరణ్ పైలట్ సీట్ తీసుకోని, ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ జాయిన్ అవుతున్నాడు కాబట్టి చరణ్ మైక్ ఎన్టీఆర్ కి పాస్ చేసి చరణ్ కాస్త రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్చ్ 12న బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ తీసుకోని వస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ జక్కన్న అండ్ టీం ఆస్కార్ ని ఇండియాకి తీసుకోని వస్తే. అది మన సినిమా చరిత్రలోనే ఒక గ్లోదేన్ మూమెంట్ లా నిలిచిపోతుంది.
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?