సౌత్ ఇండియాలో కూడా సరిగ్గా రికగ్నైజేషణ్ లేని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF చాప్టర్ 1మ్ KGF చాప్టర్ 2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన హోంబలే ఫిల్మ్స్, లేటెస్ట్ గా కాంతార సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ అండ్ ట్రేడ్ వర్గాల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం హోంబలే ఫిల్మ్స్ నుంచి ఏ సినిమా […]
ఆర్ ఆర్ ఆర్ ఇంపాక్ట్, నాటు నాటు పాట ఇంపాక్ట్ మన దేశ సరిహద్దులు దాటి చాలా కాలమే అయ్యింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎపిక్ మూవీ ఇండియన్ ఆడియన్స్ తో పాటు జపాన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసింది. ఎప్పుడూ లేనిది ఒక ఇండియన్ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడం ఆర్ ఆర్ ఆర్ సినిమాకే చెల్లింది. ఈ మూవీ అంత రీచ్ రావడానికి ముఖ్యమైన […]
పక్కింటి కుర్రాడి ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదగబోతున్నాడు నాని. అష్టా చెమ్మా నుంచి నాని ఎన్నో శుక్రవారాలు చూసి ఉంటాడు కానీ ఈ మార్చ్ 30 నానికి చాలా ఇంపార్టెంట్. తన మార్కెట్ ని పెంచుకోవడానికి, తను కొత్త రకం సినిమా చేశాను అని చూపించడానికి, తనపై ఫాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చెయ్యడానికి మార్చ్ 30 నానికి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు నాని నటించిన మొదటి పాన్ ఇండియా […]
మానాడు సినిమాతో సూపర్బ్ కంబ్యాక్ ఇచ్చిన హీరో శింబు, ఇప్పుడు మాస్ సినిమాతో తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఎన్. కృష్ణ దర్శకత్వంలో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, గౌతం వాసుదేవ్ మీనన్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న పత్తు తల సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారి […]
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న మూవీ ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. ఇటివలే కస్టడీ మూవీలో నాగ చైతన్య పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2022లో బాగా డిజప్పాయింట్ చేసిన నాగ చైతన్య, 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. కెరీర్ లో మొదటిసారి మల్టీలాంగ్వేజ్ సినిమా చేస్తున్న నాగచైతన్య, కస్టడీ మూవీ ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ తో […]
అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్, టాక్ షోలో హోస్ట్ గా సూపర్బ్ ఫేమ్, లైనప్ లో సాలిడ్ ప్రాజెక్ట్స్… ఇలా ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్న బాలయ్య, ట్రెండ్ కి తగ్గట్లు చేంజ్ అవుతూ మార్కెట్ కి తగ్గట్లు మారుతున్నాడు. వరసబెట్టి భారి బడ్జట్ సినిమాలు చేస్తున్న బాలయ్యకి ప్రస్తుతం యూత్ లో […]
ఫిల్మ్ మేకర్స్ కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆస్కార్ అవార్డ్స్… ప్రతి ఏడాది రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ కి, ఆ మూవీస్ కి వర్క్ చేసిన టెక్నిషియన్స్ కి, యాక్ట్ చేసిన కాస్ట్ కి ఆస్కార్ అవార్డ్స్ ని ఇస్తారు. మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ టాప్ మోస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ గా పేరు తెచ్చుకున్న ఆస్కార్స్ ఈ ఏడాది మార్చ్ 12న ప్రకటించనున్నారు. ముందు కన్నా ఎక్కువగా ఈసారి ఆస్కార్స్ అవార్డ్స్ పై ఇండియన్స్ ఎక్కువగా దృష్టి […]
నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య మూడున్నర దశాబ్దాలుగా TFIకి మెయిన్ పిల్లర్స్ లో ఒకడిగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనవడిగా టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నందమూరి వంశానికి సరైన వారసుడిగా, నందమూరి అనే ఇంటి పేరుతో పాటు తాత తారకరామారావు పేరుని కూడా పాన్ వరల్డ్ వరకూ తీసుకోని […]
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కార్తికేయకి హీరోయిన్ గా నేహ శెట్టి నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా బెదురులంక 2012 సినిమా తెరకెక్కుతుంది అనే విషయం టీజర్ తో అర్ధం అయ్యేలా క్లియర్ కట్ చూపించారు […]
లోకనాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి యాక్టింగ్ టాలెంట్ మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా ‘విక్రమ్’. పాన్ ఇండియా హిట్ గా నిలిచిన ఈ సినిమా రిలీజ్ కి మరో ౭౨ గంటలు ఉంది అనగా, విక్రమ్ సినిమాలో ‘సూర్య’ నటిస్తున్నాడు అంటూ మాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. కోలీవుడ్ సినీ అభిమానులనే కాదు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులని కూడా ఆశ్చర్యపరిచిన అనౌన్స్మెంట్ ఇది. […]