Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema News First Look Poster Of Sharwanand 35th Movie Is Filled With Swag And Style

Sharwa 35: ‘రన్ రాజా రన్’ని గుర్తు చేస్తున్న శర్వా కొత్త సినిమా లుక్…

Published Date :March 6, 2023 , 9:25 am
By Shiva Kranthi
Sharwa 35: ‘రన్ రాజా రన్’ని గుర్తు చేస్తున్న శర్వా కొత్త సినిమా లుక్…
  • Follow Us :

యంగ్ హీరో శర్వానంద్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యగల కెపాసిటీ ఉన్న శర్వానంద్ గత కొంతకాలంగా సరైన కథలతో సినిమాలు చెయ్యకుండా ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. ‘ఒక ఒక జీవితం’ సినిమాతో శర్వానంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ బాక్సాఫీస్ నంబర్స్ పరంగా శర్వాకి పెద్దగా కలిసోచ్చిందేమి లేదు. ఇలా అయితే అవ్వదు అనుకున్నాడో లేక ఈసారి వింటేజ్ శర్వానంద్ ని చూపించాలి అనుకున్నాడో తెలియదు కానీ ప్రయోగం చెయ్యడం మొదలుపెట్టాడు. తన 35వ సినిమా కోసం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిశాడు. న్యూ ఏజ్ సినిమాలకి కాస్త ఫన్ డోస్ ని యాడ్ చేస్తూ సినిమాలు చేసే శ్రీరామ్ ఆదిత్య, శర్వానంద్ ని మళ్లీ ‘రన్ రాజా రన్’ రోజులని గుర్తు చేసేలా చూపిస్తున్నట్లు ఉన్నుద్.

Read Also: NTR: ఆస్కార్స్… ఎన్టీఆర్ వస్తున్నాడు…

శర్వానంద్ బెస్ట్ లుక్స్ అనగానే చాలా మందికి రన్ రాజా రన్ సినిమా గుర్తొస్తుంది. ఈసారి ఆ లుక్స్ ని బీట్ చేసే రేంజ్ ‘స్టైల్ అండ్ స్వాగ్’తో శర్వా తన 35వ సినిమాలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. శర్వానంద్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో శర్వా చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ‘హ్రిదయం’ సినిమాకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చిన ‘హేషం వాహబ్’ #Sharwa35 సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మరి ఈ మూవీతో శర్వానంద్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

Here's the charmer who flirts with style and swag 😎

Happy Birthday to the dearest @ImSharwanand 🎉

Presenting #Sharwa35 💖
A @SriramAdittya film @peoplemediafcy production ✨

Shoot in progress 🤘🏼#HappyBirthdaySharwanand 🎂@vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/b6qV1xiJLe

— People Media Factory (@peoplemediafcy) March 6, 2023

  • Tags
  • Happy Birthday Sharwanand
  • Sharwa 35
  • Sharwa 35 First Look
  • Sharwanand

WEB STORIES

Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు

"Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు"

ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే..

"ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే.."

Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్

"Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్"

Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు..

"Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు.."

నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే..

"నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే.."

Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు

"Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు"

ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే..

"ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే.."

Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి

"Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి"

Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు

"Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు"

Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు

"Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు"

RELATED ARTICLES

Sharwanand: ‘నా’ ఒక ‘జీవితం’ సినిమాకే అంకితం- శర్వా ఎమోషనల్ లెటర్

Siddharth: హీరోయిన్ తో ఎఫైర్ బట్టబయలే.. కానీ, పెళ్ళికి ముందే మరీ ఇంతలానా

6

Hero Sharwanand: గ్రాండ్ గా హీరో శర్వానంద్ నిశ్చితార్థం

Sharwanand: ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్‌చరణ్ దంపతులు హాజరు

Sharwanand: త్వరలోనే శర్వానంద్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?

తాజావార్తలు

  • India: గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో అట్టడగున భారత్‌.. ఉక్రెయిన్ కంటే దిగువనే.. ఎందుకిలా?

  • VNRTrio: భీష్మ కాంబో రిపీట్.. ప్రాజెక్ట్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్

  • Bilkis Bano Plea: బిల్కిస్ బానో అభ్యర్థన.. ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీం అంగీకారం

  • IND VS AUS: ఆలౌట్ అయిన ఆసీస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..

  • Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతే.. సీఎం విశాఖకు పారిపోతున్నారు..!

ట్రెండింగ్‌

  • Spicy Chilli Chai : పెళ్లి గురించి అడిగే.. చిల్లీ చాయ్ రెసిపీ.. ఇది చాలా స్పైసీ గురూ!

  • Most Valuable Celebrity: బ్రాండ్ వాల్యూ సెలబ్రెటీ.. కోహ్లీని దాటేసిన బాలీవుడ్ స్టార్

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

  • Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions