స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన మూవీ ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ పార్ట్ 1 ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చే రేంజులో హిట్ అయ్యింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో రూపొందిన పుష్ప మూవీ పార్ట్ 2 కోసం పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 1లో ఫాహద్ ఫాజిల్ కి అల్లు అర్జున్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. గత దశాబ్ద కాలంలో ఏ సినిమా కోసం వెయిట్ చెయ్యనంతగా ‘ఎన్టీఆర్ 30’ అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ముహూర్తం ఎప్పుడు? సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది? లాంటి అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ […]
గ్లోబల్ స్టార్ ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ K’ లాంటి భారి బడ్జట్ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న వైజయంతి మూవీస్, మంచి కథ ఉంటే మీడియం బడ్జట్ సినిమాలని కూడా ప్రొడ్యూస్ చేస్తూ హిట్ కొడుతుంది. జాతిరత్నాలు, సీతారమం సినిమాలు వైజయంతి నుంచి వచ్చి సూపర్ హిట్ అయిన లేటెస్ట్ సినిమాలు. ఇదే లిస్టులో చేరడానికి మే 18న రిలీజ్ అవుతుంది ‘అన్ని మంచి శకునములే’ సినిమా. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాళవిక […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF, కాంతార, విక్రాంత్ రోణా, 777 చార్లీ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి పాన్ ఇండియా ఆడియన్స్ దృష్టి KFIపై పడేలా చేశాయి. ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఆ వెయిటింగ్ ని ఎగ్జైట్మెంట్ గా మారుస్తూ ‘కబ్జా’ సినిమా వస్తుంది. వెర్సటైల్ యాక్టర్స్ కిచ్చా సుదీప్, ఉపేంద్ర కలిసి నటిస్తున్న ఈ సినిమాని చంద్రు […]
సరిగ్గా రెండు వారాల క్రితం వరకూ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చిన హీరోగా ఉన్న కిరణ్ అబ్బవరం, ఫిబ్రవరి 18న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. కొత్త కథ, కొత్త కథనం ఉన్న సినిమా చేసిన కిరణ్ అబ్బవరం మూడు వారాలైనా ఇప్పటికీ బీ, సీ సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తున్నాడు. ఫస్ట్ గా సినిమాలని చేస్తున్న ఈ సీమ కుర్రాడు ఏప్రిల్ నెలలో మరోసారి ఆడియన్స్ ముందుకి […]
మార్చ్ 8న మహిళా దినోత్సవం సందర్భంగా నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నమ్రతని పాల్గొనాలని కోరుతూ నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన నమ్రత… తనను గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని కోరుతూ ఒక వీడియోను కూడా […]
గతేడాది తిరుచ్చిత్రాంబలం సినిమాతో వంద కోట్ల మార్క్ ని టచ్ చేశాడు ధనుష్. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న ధనుష్ కెరీర్ లో మొదటిసారి తెలుగులో నటించిన సినిమా ‘సార్’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ బైలింగ్వల్ మూవీ ఫెబ్ 17న ఆడియన్స్ ముందుకి వచ్చింది. సోషల్ కాజ్ ఉన్న సార్ సినిమా ధనుష్ కి తెలుగులో సాలిడ్ డెబ్యు ఇచ్చింది. విజయ్, కార్తి, సూర్య, రజినీకాంత్, కమల్ హాసన్ […]
లవ్, ఫైట్స్, ఫ్రెండ్షిప్, బ్రదర్ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, సూపర్ సాంగ్స్, గూస్ బంప్స్ తెచ్చే ఎలివేషన్స్… ఇలా మనిషిని కదిలించే అన్ని ఎమోషన్స్ ఒకే సినిమాలో ఉంటే ‘గ్యాంగ్ లీడర్’ అవుతుంది. ఇందులో ఫైట్స్, లవ్, ఎమోషన్, సాంగ్స్, అన్ని పర్ఫెక్ట్ గా బాలన్స్ అయ్యి ఉంటాయి. 1991లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పైన నిర్మించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రాపర్ కమర్షియల్ సినిమా అనే పదానికి కేరాఫ్ […]
2013 తర్వాత హిట్ లేదు, 2018 నుంచి సినిమానే లేదు… ఈ మధ్య వచ్చిన యంగ్ హీరోలు కూడా ఇండస్ట్రీ హిట్స్ ఇస్తున్నారు, ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న అతను మాత్రం సినిమాలే చెయ్యట్లేదు. ఇక అతను పని అయిపొయింది, అవుట్ డేటెడ్ అయిపోయాడు, అతను ఇక ఇండియన్ సూపర్ స్టార్ కాదు… ఇవి పఠాన్ మూవీ రిలీజ్ వరకూ షారుఖ్ ఖాన్ గురించి ఇండియన్ మీడియా రాసిన ఆర్టికల్స్. అంతేనా అయిదేళ్లు సినిమా […]
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023కి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. 8 టీమ్స్ మధ్య జరిగే 19 మ్యాచుల ఈ సీజన్ ఫిబ్రవరి 18న మొదలయ్యింది. తెలుగు వారియర్స్ ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ లు గెలిచి మంచి ఫామ్ లో ఉంది. ఈరోజున తెలుగు వారియర్స్ vs పంజాబ్ దే షేర్ టీమ్స్ కి మధ్య మ్యాచ్ జరుగుతుంది. CCL 2023 సీజన్ 9వ మ్యాచ్ గా జరుగుతున్న ఈ గేమ్ లో హాట్ ఫేవరేట్స్ గా […]