ఒక భాషలో ఒక సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే దాన్ని ఇంకో భాషలో రీమేక్ చేసి హిట్ కొట్టడానికి దర్శక నిర్మాతలు హీరోలు రెడీగా ఉంటారు. ఒటీటీ వచ్చి అన్ని భాషల కంటెంట్ అందరికీ అవైలబుల్ గా ఉంది, సో రీమేక్స్ కాస్త తగ్గుతాయి అనుకుంటే అలా ఏం లేదు. దేని బిజినెస్ దానిదే అన్నట్లు… స్టార్ హీరోలు కూడా హిట్ సినిమాలని రీమేక్ చేస్తున్నారు. చిరు, పవన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ […]
ప్రియాంక చోప్రా మరియు రిచర్డ్ మాడెన్ కలిసి నటిస్తున్న వెబ్ సీరీస్ ‘సిటాడెల్’. అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ వార్ ఆఫ్ ఇన్ఫినిటీ, గ్రే మ్యాన్ లాంటి సినిమాలని రూపొందించిన రుస్సో బ్రదర్స్ ‘సిటాడెల్’ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ‘సిటాడెల్’ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 28 నుంచి మే 26 వరకూ ప్రతి ఫ్రైడే ఒక కొత్త ఎపిసోడ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. మొదటి రోజు […]
యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక నాయర్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పలానా అబ్బాయి-పలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది. ఇటివలే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన పలానా అబ్బాయి-పలానా అమ్మాయి చిత్ర యూనిట్… తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘పలానా అబ్బాయ్-పలానా అమ్మాయి’ అంటూ సాగే టైటిల్ సాంగ్ కూల్ బ్రీజ్ లా ఉంది. కళ్యాణీ […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యడానికి విశ్వక్ సేన్ స్ట్రాంగ్ ఎఫోర్ట్స్ పెడుతున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్ పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ డిలే అవ్వడంతో విశ్వక్ ఈ మూవీ రిలీజ్ ని […]
దృశ్యం 2 సినిమాని హిందీ రీమేక్ చేసి 250 కోట్లు కలెక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, మరోసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ మార్చ్ 30న ‘భోలా’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీ ‘ఖైదీ’ సినిమాకి ‘భోలా’ రీమేక్ వర్షన్. లోకేష్ కనగరాజ్ ని స్టార్ డైరెక్టర్ చేసిన ఖైదీ సినిమా, ఒక రాత్రిలో జరిగే కథతో రూపొందింది. ఈ మూవీలోని యాక్షన్ […]
యంగ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి నటుడు అనే క్రెడిబిలిటీ ఉంది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో శర్వా దిట్ట. ప్రస్థానం లాంటి సినిమాలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన శర్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అయ్యింది. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో తనకి అండగా నిలిచిన అభిమానులకి థాంక్స్ చెప్తూ శర్వానంద్ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశాడు. Read Also: Manchu Manoj: రాజకీయాల ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న […]
భూమ మౌనిక రెడ్డిని ప్రేమించి మార్చ్ 3న పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. ఫిల్మ్ నగర్ లోని సొంత ఇంట్లో సినీ రాజకీయ, కుటుంబ సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి సమాధులకి నివాళులు అర్పించిన మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు నిన్న ఆళ్లగడ్డలో అభిమానులని, టీడీపి కేడర్ ని కలిసారు. ఈ కొత్త జంట ఆళ్లగడ్డ నుంచి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. మంచు మనోజ్ పెళ్లిని […]
రీసెంట్ గా ఫిల్మ్ మేకర్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి కామన్ ఇంటర్వ్యూస్ చెయ్యడం కామన్ అయిపొయింది. అలాంటి ఒక ఇంటర్వ్యూలో నందినీ రెడ్డి, శివ నిర్వాణ, ఇంద్రగంటి మోహన కృష్ణ, వెంకటేష్ మహా, వివేక్ ఆత్రేయలు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ రౌండ్ టేబుల్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూ నిన్న యుట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. సెన్సిబుల్ సినిమాలు చేసే దర్శకులు… తమ సినిమాల గురించి, తమ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతర దర్శకులు చేసిన సినిమాల […]
‘ఆకు చాటు పిందే తడిసే’, ‘జాబిలితో చెప్పనా’, ‘పిల్ల ఉంది పిల్ల మీద కోరికుంది చెప్పబోతే’, ‘తెల్ల చీరా ఎర్ర బొట్టు కళ్ల కాటు’ లాంటి ఎవర్ గ్రీన్ పాటలని వినగానే ప్రతి తెలుగు సినీ అభిమానికి ఎన్టీఆర్, శ్రీదేవిల జంట గుర్తొస్తుంది. విశ్వవిఖ్యాత నటుడిగా ఎన్టీఆర్, అతిలోక సుందరిగా శ్రీదేవి కలిసి 12 సినిమాల్లో నటించారు. సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ ఆన్ స్క్రీన్ పెయిర్ ని గుర్తు చేసేలా ఎన్టీఆర్ […]
మాస్ మహారాజా రవితేజ అనగానే హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్, జోష్ ఫుల్ డైలాగులు, స్కై టచింగ్ హీరోయిజం గుర్తొస్తుంది. ఈసారి మాత్రం అలా కాదు, ఇప్పటివరకూ హీరోని చూశారు ఈసారి మాత్రం విలన్ ని చూడండి అంటూ రవితేజ ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ ఇప్పటికే రెండు 100 కోట్ల సినిమాలు చెయ్యడంతో ‘రావణాసుర’పై అంచనాలు మరింత పెరిగాయి. మీరు […]