అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. సినిమా టైటిల్ కూడా ప్రకటించకుండానే.. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ స్టైల్లోనే ఫ్యామిలీ టచ్ ఇస్తూ యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. పూజా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘RC 15’. ప్రతి నెలలో పన్నెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సినీ అభిమానులందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ వైజాగ్ ప్రాంతంలో జరిగింది. సింహాద్రి అప్పన్న సాక్షిగా, ఒక భారి సెట్ ని వేసి RC 15 సినిమా సాంగ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నాడు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన ఎన్టీఆర్ ఫాన్స్ ని మీట్ అవుతూ ఫోటోసెషన్స్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఇండియాకి తిరిగిరాగానే తన బిగ్గెస్ట్ ఫాన్స్ లో ఒకరైన ఒక ఫ్యాన్ ని తన ఫాన్స్ ముందు మీట్ అవుతున్నాడు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా… కాంప్లికేట్ చెయ్యకుండా క్లియర్ గా చెప్పాలి అంటే ఎన్టీఆర్ కి ఎంతోమంది ఫాన్స్ ఉంటారు కానీ విశ్వక్ సేన్ లాంటి ఫ్యాన్ […]
ఇండియాలో యాక్టింగ్ స్కిల్స్ పీక్ స్టేజ్ లో ఉన్న హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే టాప్ ప్లేస్ లో ఉండే స్టార్స్ ఎన్టీఆర్, ధనుష్. నటనకి నిలువెత్తు నిదర్శనంలా ఉండే ఎన్టీఆర్, ధనుష్ లు చెయ్యలేని పాత్ర అనేదే లేదు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ని ఆన్ స్క్రీన్ ఫుల్ త్రొటెల్ లో చూపించగలిగే ఎన్టీఆర్, ధనుష్ లని ఛాలెంజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా కన్నా ముందే చరణ్ కి నార్త్ సెలబ్రిటీస్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో రామ్ చరణ్ కి క్లోజ్ రిలేషన్ ఉంది. ఇటివలే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ ప్లే చెయ్యడానికి కూడా ఈ స్నేహమే కారణం. ఇప్పుడు అదే స్నేహం చరణ్ ని […]
గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒకే ఒక్క టాపిక్ ‘వెంకటేష్ మహా’. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతూ KGF సినిమాపై విమర్శలు చేశాడు. సినీ అభిమానులని, KGF హీరో క్యారెక్టర్ ని కూడా ఒక రాంగ్ వర్డ్ తో కామెంట్స్ చేసిన వెంకటేష్ మహాని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రెండు ట్యాగ్స్ క్రియేట్ చేసి మరీ వెంకటేష్ మహాని […]
నైట్రో స్టార్ సుధీర్ బాబు తన యాక్టింగ్ స్కిల్స్ ని ముందెన్నడూ లనంతగా ప్రెజెంట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. కమెడియన్, రైటర్, డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు సినిమా చేస్తున్నాడు. ‘మామ మశ్చీంద్ర’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ లుక్ పరంగా పెద్దగా చేంజ్ చూపించని సుధీర్ బాబు ఈసారి మాత్రం ఒకే సినిమాలో మూడు లుక్స్ లో కనిపించనున్నాడు. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లాడు. అక్కడి ఫాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఇచ్చాడు. ఈ ఫాన్స్ మీట్ లో ఎన్టీఆర్ “రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. శిరస్సు వంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా” అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. తారక్ ని అతి దగ్గర […]
మార్చ్ 10న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుంది ‘రానా నాయుడు’. దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ లో వెంకటేష్, రానా కలిసి నటించారు. రానా నాయుడు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రానా ఒక ఇంటర్వ్యూలో మన హీరోల గురించి మాట్లాడాడు. చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ల నుంచి ఏదైనా దొంగతనం చెయ్యాలి అంటే ఏం తీసుకుంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి రానా… “చరణ్ కి […]
ఐడియాలాజికల్ సినిమాలు చేసే పా.రంజిత్ తన మార్క్ మూవీస్ నుంచి కాస్త పక్కకి వచ్చి చేసిన మూవీ ‘సార్పట్ట పరంబరై’. ఆర్య హీరోగా నటించిన ఈ మూవీ నార్త్ చెన్నై ప్రాంతంలో 80’ల కాలంలో జరిగే బాక్సింగ్ కథతో తెరకెక్కింది. వారసత్వంగా బాక్సింగ్ ని పాటించే రెండు వర్గాల మధ్య పా.రంజిత్ రాసిన కథ కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముందుగా పా.రంజిత్ సార్పట్ట పరంబరై కథని సూర్య, కార్తిలకి రాసుకున్నాడు కానీ ఈ ఇద్దరు హీరోలు బ్యాక్ […]