గత నెల రోజులుగా నాన్ స్టాప్‌గా ఎక్కడ చూసిన ప్రభాస్ గురించే మాట్లాడుతున్నారు. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ అవగా… అంతకుముందు ట్రైలర్, సాంగ్స్ అంటూ ప్రమోషన్స్‌తో రచ్చ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత డే వన్ రికార్డులు మొదలుకొని… సలార్ ఫైనల్ కలెక్షన్స్ వరకు సోషల్ మీడియాను కబ్జా చేశాడు ప్రభాస్. సంక్రాంతి సినిమాలు థియేటర్లోకి వచ్చే వరకు మూడు వారాల పాటు సలార్‌దే హవా నడిచింది. ఇప్పటికే 700 […]
సూపర్ స్టార్ రజినీకాంత్ కంబ్యాక్ హిట్ గా నిలుస్తూ జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. జైలర్ సినిమా క్లైమాక్స్ లో శివన్న, మోహన్ లాల్, రజినీకాంత్ ల పైన డిజైన్ చేసిన సీన్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ముఖ్యంగా శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. పంచె కట్టులో ఊర మాస్ గా కనిపించిన శివన్న ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా కేవలం తన […]
పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా అనౌన్స్ అయిన కెప్టెన్ మిల్లర్ తమిళ్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ మార్నింగ్ షో నుంచే కెప్టెన్ మిల్లర్ సినిమాకి హిట్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో ధనుష్ టాప్ ట్రెండ్ అవుతున్నాడు. ఎక్స్ట్రాడినరీ మేకింగ్ తో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ సినిమా అన్ని భాషల్లో పర్ఫెక్ట్‌గా ప్రమోషన్స్ చేసి ఉంటే, ఈరోజు ధనుష్ పాన్ ఇండియా హిట్ కొట్టి ఉండే వాడు కానీ అలా జరగలేదు. తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్. వినిపిస్తోంది. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ కథా కథనంలో కాస్త జాగ్రత్తలు తీసుకోని ఉంటే గుంటూరు కారం సినిమా సాలిడ్ హిట్ అయ్యేది అనే మాట అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. […]
ది మచ్ అవైటెడ్ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. సస్పెన్స్ ని రివీల్ చేస్తూ… కౌంట్ డౌన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని వైజయంతి మూవీస్ ప్రకటించింది. బ్రాండ్ న్యూ పోస్టర్ తో హాలీవుడ్ స్టైల్ డిజైన్ తో కల్కి 2898 ఏ డేట్ కి ఆడియన్స్ ముందుకి వస్తుందో చెప్పేసారు. నిజానికి కల్కి సంక్రాంతి నుంచి వాయిదా పడినప్పుడే ఈ సినిమా ఎప్పుడు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 13 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఘట్టమనేని అభిమానులకి పూనకాలు తెస్తుంది. జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ బయటకి ఇంకా పూర్తిగా రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం డివైడ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు లేకుంటే గుంటూరు కారం సినిమా ఈ పాటికి విపరీతమైన నెగటివ్ టాక్ సొంతం చేసుకునేదేమో అనే మాటలు ఎక్కువగా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు మామూలుగానే ఓవర్సీస్ లో రచ్చ లేపే కలెక్షన్స్ ని రాబడతాయి. అలాంటిది కెరీర్ బెస్ట్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఇస్తే సైలెంట్ గా ఉంటాడా? రికార్డులు లేపుతూ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబడుతున్నాడు. చాలా కాలంగా ఓవర్సీస్ ని మరీ ముఖ్యంగా యుఎస్ మార్కెట్ ని తన హోమ్ గ్రౌండ్ గా మార్చుకున్న మహేష్ బాబు… అత్యధిక సార్లు వన్ మిలియన్ డాలర్స్ రాబట్టిన సినిమాలు కలిగున్నాడు. నార్త్ […]
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘మెర్రి క్రిస్మస్’. జనవరి 12న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇంటెన్స్ గా కథ చెప్పడంలో దిట్ట అయిన శ్రీరామ్ రాఘవన్… మరోసారి తన మ్యాజిక్ చూపించారు అంటూ క్రిటిక్స్ కూడా మెర్రీ క్రిస్మస్ సినిమాపై ప్రశంశల […]
ధనుష్… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడు. తన యాక్టింగ్ టాలెంట్ తో ఇప్పటికే రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్ ఖాతాలో మూడో అవార్డ్ రాబోతుంది రాసిపెట్టుకోండి అంటూ ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడంతో ఈ మూవీని థియేటర్స్ లో చూసిన ఫ్యాన్స్ ధనుష్ యాక్టింగ్ ని ఫిదా అవుతున్నారు. ఒక మంచి యాక్టర్ కి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చింది గుంటూరు కారం. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, సాంగ్స్ కూడా పాజిటివ్ బజ్ జనరేట్ చేయడంతో గుంటూరు కారం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడానికి గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి […]