King Nag: మహేష్, తేజా సజ్జా, వెంకీ మామా అయిపోయారు… ఇక ఇప్పుడు కింగ్ నాగ్ టైమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’… సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. అయితే… సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో ఇప్పటికే మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాల థియేట్రికల్ ట్రైలర్స్ రిలీజ్ అయిపోయాయి.. సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి కానీ ఇంకా నాగార్జున ‘నా సామిరంగ’ ట్రైలర్ బయటికి రాలేదు. ఈ ట్రైలర్ రిలీజ్ అయితే గానీ సినిమా పై అనుకున్నంత హైప్ రాదు. అందుకే… ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.
Read Also: NTR: ఇకపై యంగ్ టైగర్ కాదు… మ్యాన్ ఆఫ్ మాసెస్!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
నా సామిరంగ ట్రైలర్ ఈరోజు బయటకి రాబోతుంది. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ట్రైలర్ బయటికి రానుంది. ఇక్కడి నుంచి ‘నా సామిరంగా’ సినిమా పై సాలిడ్ బజ్ సనరేట్ చెయడం పక్కా అంటున్నారు. ఇప్పటికే విడుదలయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి సినిమాల్లో పక్కా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అల్లరి నరేష్‌కు జంటగా మిర్నా మోహన్ నటిస్తుండగా.. రాజ్ తరుణ్ జోడీగా రుక్సార్ మెరిసింది. ఈ సినిమాతో విజయ్ బిన్నీ దర్శకుడిగా మారాడు. విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి ‘నా సామిరంగ’పై నాగ్ ఫ్యాన్స్‌లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ట్రైలర్ ఇంకెలాంటి అంచనాలను పెంచుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!