NTR: వైఫ్ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన ఎన్టీఆర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివతో చెయ్యబోతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతూ ఉన్నాడు. మార్చ్ 31 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటివలే ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఒకప్పుడు సినిమాల షూటింగ్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టే ఎన్టీఆర్, గతకొంత కాలంగా ఫ్యామిలీకి కూడా పర్ఫెక్ట్ టైం కేటాయిస్తున్నాడు. ఫారిన్ టూర్స్, ఫ్యామిలీ ట్రిప్స్, డిన్నర్ డేట్స్ ఇలా ఎన్టీఆర్ ప్రణతితో కలిసి టైం స్పెండ్ చేస్తున్నాడు. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు లక్ష్మీ ప్రణతి, ఎన్టీఆర్ లు కలిసి జర్నీ చేసేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సమయం నుంచి ఎన్టీఆర్, ప్రణతిలు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు. దీంతో ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చ్ 26న లక్షీ ప్రణతి పుట్టిన రోజుని ఎన్టీఆర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఎన్టీఆర్, ప్రణతి, ఎస్ ఎస్ కార్తికేయ, కార్తికేయ వైఫ్, ఇతర ఫ్రెండ్స్ అంతా కలిసి డిన్నర్ కి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలని చూసిన నందమూరి అభిమానులు హ్యాపీ బర్త్ డే వదినమ్మ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Read Also: Chiru: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా…
Also Read
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zeptoలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?