SSMB 28: ‘అమరావతికి అటు ఇటు’ దగ్గరే ఆగకపోవచ్చు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్స్ పెట్టిన సినిమాలు ఇవి. త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుంది అనగానే హీరో ఎవరు అనేదాని కన్నా ముందు ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్ ఉంటుంది అనే క్లారిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమాకి కూడా ‘అ, ఆ’ అక్షరాల్లో ఒక దానితో టైటిల్ పెట్టి ఉంటాడని సినీ అభిమానులు భావిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాకి త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్ ఫాలో అవుతూ… అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు.. లాంటి టైటిల్స్ ఫిక్స్ చేసి ఉంటాడు, ఈ ఉగాదికి టైటిల్ అనౌన్స్ చేసి SSMB 28 ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేస్తారని ఘట్టమనేని ఫాన్స్ ఆశించారు కానీ అది జరగలేదు.
Read Also: Somu Veerraju: రాష్ట్రంలో ఇసుక.. మట్టి… సిలికా..గనుల దోపిడీ
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఫస్ట్ లుక్, టైటిల్, గ్లిమ్ప్స్ లే కాదు కనీసం పలానా టైంలో SSMB 28 అప్డేట్ వస్తుంది అనే అనౌన్స్మెంట్ కూడా చిత్ర యూనిట్ నుంచి బయటకి రాలేదు. ఇందుకు కారణం SSMB 28 సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వకపోవడమే అని తెలుస్తోంది. అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం అనే టైటిల్స్ ని త్రివిక్రమ్ పరిశీలిస్తున్నాడట. ఈ రెండింటిలో గుంటూరు కారం టైటిల్ లో ‘అ’ సెంటిమెంట్ లేదు కాబట్టి అమరావతికి అటు ఇటు అనేది త్రివిక్రమ్ ఫిక్స్ చేసి ఉంటాడని రూమర్ వినిపిస్తోంది కానీ ఈ టైటిల్ లో అంత పంచ్ లేదు కాబట్టి దర్శక నిర్మాతలు, మహేశ్ బాబు ‘అమరావతి అటు ఇటు’ అనేది ఫైనల్ చేసి ఉండకపోవచ్చు. సెంటిమెంట్ ని ఫాలో అవుతూనే త్రివిక్రమ్ సాలిడ్ టైటిల్ ని ఫిక్స్ చేస్తాడు, అప్పుడే SSMB 28 అప్డేట్ బయటకి వస్తుంది. అప్పటివరకూ అభిమానులకి వెయిటింగ్ తప్పదు.
Read Also: Memory Booster: ప్రతీదీ మర్చిపోతున్నారా.. మీకు అదే కావొచ్చు
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?