Naga Chaitanya: డిన్నర్ కి వెళ్లిన చై-శోభిత… సోషల్ మీడియాలో ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్య, సమంతాలు 2021 అక్టోబర్ లో డివోర్స్ తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయి ప్రస్తుతం ఎవరి లైఫ్స్ వాళ్లు లీడ్ చేస్తున్నారు. సమంతా తన సినిమాలతో బిజీగా ఉంటే, చైతన్య తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. అయితే సామ్ తో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ చై, శోభిత వరకూ వెళ్ళాయి కానీ ఇద్దరూ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. గత కొన్ని రోజులుగా చైతన్య ఇంట్లోనే శోభిత కూడా ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ట్విట్టర్ లో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డిన్నర్ కి వెళ్లిన ఒక ఫోటో మాత్రం వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటో ఇప్పటిది కాదు ఫిబ్రవరి నెలలో చెఫ్ సురేంద్ర మోహన్ నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటో ఫోర్ గ్రౌండ్ లో నాగచైతన్య, చెఫ్ సురేంద్ర మోహన్ ఉండగా బ్యాక్ గ్రౌండ్ లో కుర్చీలో కూర్చోని శోభిత కనిపించింది. దీంతో అప్పటి ఫోటో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. నిజానికి ఈ ఫోటో ఫిబ్రవరిలో దిగినది కూడా కాదు. గత నవంబర్ లో చై-శోభితలు లండన్ ట్రిప్ వెళ్లారు అనే న్యూస్ ఎక్కువగా వినిపించింది. ఆ సమయంలో దిగిన ఫోటో ఇది. లండన్‌లోని జమావార్‌లో హోటల్ లో డిన్నర్ కి చైతన్య-శోభిత కలిసి వెళ్ళగా ఆ సమయంలో తీసిన పిక్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది అనే విషయం తెలియాల్సి ఉంది. సమంతా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం చాలా యాక్టివ్ గా ఇంటర్వ్యూస్ అండ్ ఫోటో సెషన్స్ చేస్తున్న సమయంలో చైతన్య-శోభితల పాత ఫోటో వైరల్ అవ్వడం ఆశ్చర్యం కలిగింది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..

తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!