Bunny: మీ సపోర్ట్ తోనే ఇక్కడ ఉన్నాను… అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2003లో గంగోత్రి సినిమాతో తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి, మెగాస్టార్ అండతో, అల్లు అరవింద్ ప్లానింగ్ తో, తన సొంత టాలెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఎఫోర్ట్స్ తో స్టార్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్. స్టార్ హీరో ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకునే వరకూ సోలోగానే సినిమా ప్రయాణం చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియా మొత్తానికి ఐకాన్ స్టార్ గా మారాడు. ఇండస్ట్రీలోకి 20 ఏళ్లు అయిన సంధర్భంగా… “Today, I complete 20 years in the film industry. I am extremely blessed & have been showered with love . I am grateful to all my people from the industry . I am what I am bcoz of the love of the audience, admirers & fans . Gratitude forever” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. చివరిలో ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి ఆడియన్స్, ఫాన్స్ చూపించిన ప్రేమనే కారణం.
ఎప్పటికీ రుణపడి ఉంటాను అని బన్నీ పోస్ట్ చేసిన లైన్ అందరి దృష్టిని లాగేస్తుంది. తనకి స్టార్టింగ్ సపోర్ట్ గా నిలిచిన మెగా ఫ్యామిలీ గురించి కానీ తన సొంత అల్లు కుటుంబం గురించి కానీ అల్లు అర్జున్ తన ట్వీట్ లో మెన్షన్ చెయ్యలేదు, కేవలం అభిమానులని ఉద్దేశించి మాత్రమే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూడగానే “చరణ్ పుట్టిన రోజు ట్వీట్ చెయ్యడానికి మాత్రం టైం లేదా నీకు” అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజున అల్లు అర్జున్ ని ట్వీట్ రాలేదనే విషయం అందరికీ తెలిసిందే. మరి అల్లు అర్జున్ ట్వీట్ తో మరోసారి మెగా హీరోలకి-బన్నీకి మధ్య గ్యాప్ ఉంది అనే విషయం బయటపడింది. ఈ గ్యాప్ ని సెట్ చెయ్యడానికి మెగాస్టార్ రంగంలోకి దిగుతాడేమో చూడాలి.
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
Today, I complete 20 years in the film industry. I am extremely blessed & have been showered with love . I am grateful to all my people from the industry . I am what I am bcoz of the love of the audience, admirers & fans . Gratitude forever 🙏🏽
— Allu Arjun (@alluarjun) March 28, 2023
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!