మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 ఫిబ్రవరి నెలలో యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా సినిమాతో స్టార్ట్ అయ్యింది. రీసెంట్ MCU ఫేజ్-5 నుంచి గార్డియన్స్ ఆఫ్ ది గేలక్సీ వాల్యూమ్ 3 కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు ఫేజ్-5కి హైప్ తీసుకోని రావడంలో ఫెయిల్ అయ్యాయి. టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి ఆ రేంజ్ హై ఇచ్చే సినిమా ఇప్పటివరకూ […]
తెలుగు సినిమాకి టెక్నికల్ హంగులు అద్దిన వాడు, లెక్కలేనన్ని ప్రయోగాలు చేసిన వాడు సూపర్ స్టార్ కృష్ణ. ఈస్టమన్ కలర్ నుంచి మొదటి 70MM సినిమా వరకూ చెయ్యాల్సిన ఎక్స్పరిమెంట్స్ అన్నీ చేసిన కృష్ణ, ఇండియన్ సినిమా చూసిన లెజెండ్స్ లో ఒకరు. అందుకే ప్రతి సంవత్సరం కృష్ణ పుట్టిన రోజుని ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కృష్ణ అభిమానులు సంబరాలకి సిద్ధమయ్యారు కానీ అప్పటికీ ఇప్పటికీ ఉన్న […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ సాదించాడు కానీ నిజానికి ఇప్పుడు కాదు ఎన్టీఆర్ 19 ఏళ్ల వయసుకే, సరిగ్గా మూతి మీద మీసాలు కూడా లేని సమయంలోనే ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇంటన్స్, పవర్ ఫుల్ రోల్స్ తో నెవర్ బిఫోర్ మాస్ ని చూపించిన అప్పటి ఎన్టీఆర్ గురించి నందమూరి అభిమానులని అడిగితే కథలు కథలుగా చెప్తారు. మాన్ ఆఫ్ మాసెస్ అఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ […]
మైఖేల్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా నిలబడాలి అనుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్, తన బ్లడ్ అండ్ స్వెట్ ని పణంగా పెట్టి సినిమా చేశాడు. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని ప్రాపర్ ప్లానింగ్ తో రిలీజ్ చేస్తూ మైఖేల్ సినిమాపై అంచనాలని పెంచుతూ వచ్చిన సందీప్ కిషన్, సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం డిఫరెంట్ రిజల్ట్ ని ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. హిట్ అవుతుంది అనుకున్న సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో, సుకుమార్ అండ్ SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత రెండు సినిమాలతో బాకీ పడిన హిట్ ని సొంతం చేసుకోవడానికి హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్ గా SSMB 28 ఫస్ట్ లుక్ తో సెన్సేషనల్ ఇంపాక్ట్ ఇచ్చిన మహేశ్-త్రివిక్రమ్ లు 2024 సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నాం అనే నమ్మకం ఫాన్స్ లో […]
శ్రీరామనవమి పండగ రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన నాని, దసరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని హిట్స్ కొట్టినా టైర్ 2లోనే ఇన్ని ఏళ్లుగా ఉన్న నానిని టాప్ హీరోస్ పక్కన నిలబెడుతూ టైర్ 1 హీరోల సినిమాల రేంజులో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ని రాబడుతోంది దసరా సినిమా. సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో దసరా సినిమాని చూడడానికి సినీ అభిమానులు […]
బాలీవుడ్ కష్టాలకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ వేస్తూ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసిన పఠాన్ సినిమాతో తన కంబ్యాక్ కి రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘జవాన్’. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా షూటింగ్ […]
మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ లిస్టులో మిస్ అవ్వకుండా ఉండే పేరు ‘రాధిక ఆప్టే’ది. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల రాధిక ఆప్టే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత మరిన్ని ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తోంది. గ్లామర్ షో చెయ్యడానికైనా, యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలో నటించడానికి అయినా సిద్ధంగా ఉండే రాధికా మరోసారి ఎవరూ ఊహించని ఒక పాత్రలో నటిస్తున్న సినిమా ‘మిసెస్ అండర్ కవర్’. ‘కామన్ మాన్’ అనే పేరుతో మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న అమ్మాయిలని […]
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుకుమార్ కథని అందించడం విశేషం. ‘మూడనమ్మకాల’ చుట్టూ తిరుగనున్న ఈ మూవీ టీజర్ ని ఇటివలే పవన్ కళ్యాణ్ లాంచ్ చేశాడు. ఎన్టీఆర్ తో గ్లిమ్ప్స్, పవన్ కళ్యాణ్ తో టీజర్ లాంచ్ చేయించడంతో విరూపాక్ష సినిమాకి మంచి రీచ్ వచ్చింది. దీన్ని కాపాడుకుంటూ ప్రమోషన్స్ చేస్తే చాలు సాయి ధరమ్ తేజ్ అకౌంట్ […]