Pushpa 2: వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లా… పుష్ప ఎక్కడ ఉన్నాడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి ది బెగినింగ్ ఎండ్ లో కట్టప్పనే బాహుబలిని చంపినట్లు చూపించి థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని దిమ్మతిరిగి పోయేలా చేశాడు రాజమౌళి. ఇక్కడి నుంచి దాదాపు రెండేళ్ల పాటు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? రాజమౌళి వేసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కదిలించింది. ఆయన కూడా పబ్లిక్ మీటింగ్ లో ‘కట్టప్ప బాహుబలికో క్యు మారా’ అని మాట్లాడారు. ఈ ప్రమోషనల్ స్టంట్ బాహుబలి ది కంక్లూషన్ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయ్యే వరకూ తీసుకోని వెళ్లింది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ సుకుమార్ అండ్ అల్లు అర్జున్ “వేర్ ఈజ్ పుష్ప” అంటున్నారు. #WhereIsPushpa అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో పుష్ప ది రూల్ నుంచి అప్డేట్ బయటకి వస్తుందని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఏప్రిల్ 8 కాదు ఒకరోజు ముందు ఏప్రిల్ 7న సాయంత్రం 4:05కే అప్డేట్ ఇవ్వబోతున్నాం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రమోషనల్ వీడియో ప్రోమోని వదిలారు. ఇందులో “2004లో తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడ ఉన్నడ ఉన్నాడు?” అనే డైలాగ్ తో ప్రోమో మొదలయ్యింది. పుష్పకి సపోర్ట్ చేస్తూ ధర్నాలు చేస్తున్న పబ్లిక్, న్యూస్ పబ్లిష్ చేస్తున్న మీడియా, పోలీసుల క్లిప్పింగ్స్ ని ప్రోమోలో చూపించారు. అల్లు అర్జున్ లుక్ ని ఫుల్ వీడియోలో ఏప్రిల్ 7న రివీల్ చేస్తారేమో. అసలు పుష్ప పార్ట్ 1 ఎండ్ లో షెకావత్ సార్ కి వార్నింగ్ ఇచ్చి, నేరుగా పెళ్లి మండపంకి వచ్చి శ్రీవల్లిని పెళ్లి చేసుకున్న పుష్ప జైలుకి ఎందుకు వెళ్లాడు? షెకావత్ సార్ పుష్పని అరెస్ట్ చేశాడా? జైలు నుంచి తప్పించుకోని అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడా? లాంటి చాలా డౌట్స్ ని ఒక్క వీడియోతోనే క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయ్యారు సుకుమార్ అండ్ టీం. మరి ఈ హంటింగ్ వీడియోలో ఏముందో తెలియాలి అంటే ఫుల్ వీడియో బయటకి వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
Also Read
- Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
- Kareena Kapoor: కరీనా లాకెట్‌పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
- Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
- January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
#WhereIsPushpa ?
The search ends soon!The HUNT before the RULE 🪓
Reveal on April 7th at 4.05 PM 🔥#PushpaTheRule ❤️🔥Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/djm4ClLeHg
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!