దసరా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఇది వెన్నెల కథ, ఆమె కథలోకే ధరణి సూరీలు వచ్చారు అనే విషయం అర్ధమవుతుంది. వెన్నెల లేని దసరా సినిమాని ధరణి-సూరీల జీవితాలని ఊహించడం కూడా కష్టమే. ఈమధ్య కాలంలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ కి, ఒక పాన్ ఇండియా సినిమాలో ఇంత ఇంపార్టెన్స్ ఉండడం ఇదే మొదటిసారి. అంత ముఖ్యమైన పాత్రలో అంతే అద్భుతంగా నటించి మెప్పించింది కీర్తి సురేష్. నేషనల్ అవార్డ్ విన్నర్ అనే మాటని జస్టిఫై […]
ఖలేజ సినిమాలో ‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు’ అంటూ త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాసాడు. ఈ మాట ఇండస్ట్రీ వర్గాలకి సరిపోదేమో, అది అద్భుతం అని ఎవరైనా గుర్తిస్తే కానీ కొన్ని సినిమాలు ఆడియన్స్ దృష్టికి వెళ్ళవు. అది కూడా కమర్షియల్ సినిమాలని చూడడానికి సినీ అభిమానులు థియేటర్స్ కి వెళ్తున్న సమయంలో ఒక ఎమోషనల్ సినిమా వచ్చింది, చిన్న బడ్జట్ తో, నార్మల్ కాస్టింగ్ ఆప్షన్స్ తో మన […]
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ సౌత్ లోకి ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండీ ఫోటోలతో హల్చల్ చేసే జాన్వీ కపూర్, తరచుగా తిరుమల వెళ్తూ ఉంటుంది. అమ్మ శ్రీదేవి నుంచి వచ్చిన అలవాటని, అందుకే ఆమె లేకపోయినా తిరుమల వస్తూనే ఉంటానని జాన్వీ కపూర్ గతంలో చెప్పింది. […]
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ‘అనిరుద్’ మాత్రమే. హీరోలు, దర్శక నిర్మాతలే కాదు హీరోల అభిమానులు కూడా అనిరుద్ మ్యూజిక్ కావాలి అని అడుగుతున్నారు అంటే అనిరుద్ క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్, శివ కార్తికేయన్, సేతుపతి లాంటి తమిళ హీరోలతో పాటు నాని, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి తెలుగు హీరోలకి, షారుఖ్ ఖాన్ […]
స్పైడర్ మాన్: హోమ్ కమింగ్, స్పైడర్ మాన్: ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మాన్: నో వే హోమ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది ‘జెండాయ’. హాలీవుడ్ సూపర్ హీరో టామ్ హాలండ్ తో ప్రేమలో ఉన్న జెండాయ, ఇండియన్ ఎటైర్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం వరల్డ్ సినిమా సెలబ్రిటీస్ ముంబైకి వస్తున్నారు. ఈ ఈవెంట్ ని […]
విజయశాంతి, అనుష్క, నయనతార, సమంతా, దీపిక పదుకోణే… ఇలా చెప్పుకుంటూ పోతే సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రతి హీరోయిన్ సోలో ఫిల్మ్స్ చేసి హిట్స్ కొట్టింది. హీరోల పక్కన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి తమకంటూ స్పెషల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్స్ పక్కన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా చేరబోతుంది. ఛలో సినిమాతో కన్నడ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన రష్మిక, అతి తక్కువ సమయంలోనే […]
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి చేస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా, సేనాపతి క్యారెక్టర్ కి కొనసాగింపుగా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ ని శంకర్ మొదలుపెట్టాడు. తైవాన్ లో ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే […]
సరిగ్గా అయిదు నెలల క్రితం వరకూ షారుఖ్ ఖాన్ అన్నా, షారుఖ్ ఫాన్స్ అన్నా బాలీవుడ్ లో పెద్దగా సౌండ్ ఉండేది కాదు. పదేళ్లుగా హిట్ లేకపోవడం, అయిదేళ్లుగా సినిమానే లేకపోవడం ఇందుకు కారణం. ఒకప్పుడు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా, కింగ్ అఫ్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉన్న షారుఖ్ ఖాన్ సడన్ గా ఫ్లాప్స్ స్ట్రీక్ లోకి వెళ్లిపోవడంతో ఫాన్స్ అంతా సైలెంట్ అయిపోయారు. ఇక షారుఖ్ టైం అయిపొయింది అనే మాట హిందీ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మరోసారి పాన్ ఇండియా రేంజులో చరణ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి స్టార్ కాస్ట్, భారి బడ్జట్, భారి అంచనాలు… ఇలా ప్రతి విషయంలో హ్యూజ్ గా కనిపిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి ఇటివలే […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులకి చాలా ఇష్టం. సినిమాల రిజల్ట్ కి అతీతంగా ఎన్టీఆర్ ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అభిమానులు. హిట్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో, రామయ్య వస్తావయ్యా-రభస లాంటి సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు ఎన్టీఆర్ కి అంతే అండగా నిలిచారు. టాపిక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ పేరుని సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడంలో దిట్ట అయిన ఫాన్స్, ఈసారి మాత్రం ఒక కొత్త విషయాన్ని […]