కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాతో రేపు ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. పండక్కి వస్తున్నాం హిట్ కొడుతున్నాం అని కాన్ఫిడెంట్ గా ఉన్న నాగార్జున… నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ తో అక్కినేని అభిమానుల్లో మంచి జోష్ తెచ్చాడు. ఇదే జోష్ లో రేపు థియేటర్స్ కి వెళ్లిపోవడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. రిలీజ్ ముందు రోజు కూడా ప్రమోషన్స్ చేస్తున్న నా సామిరంగ చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తోంది. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు. థమన్ గుంటూరు కారం సినిమాని ఏ టైమ్ లో ఒప్పుకున్నాడో కానీ అప్పటి నుంచి థమన్ ట్రోలింగ్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఓ మై బేబీ సాంగ్ కైతే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ విషయంలో కూడా థమన్ […]
మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట… మహేష్ నటించిన ఈ మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ సినిమాలు రిలీజ్ కి ముందు వింటేజ్ ని మహేష్ ని చూపిస్తాం అని చెప్పి హైప్ పెంచాయి, రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ ని తెచ్చుకున్నాయి. కొందరికి నచ్చినా మరికొందరికి నచ్చకపోయినా ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇవి సాధించిన కలెక్షన్స్ చూస్తే అసలు ఇవి […]
విక్రమ్ సినిమాతో ఎవరు ఊహించని రేంజ్ కంబ్యాక్ ఇచ్చాడు లోకనాయకుడు కమల్ హాసన్. చాలా ఏళ్ల తర్వాత పాన్ ఇండియా హిట్ కొట్టిన కమల్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తున్నాడు. ఇప్పటికే శంకర్ తో ఇండియన్ 2 కంప్లీట్ చేసిన కమల్, ఇండియన్ 3 కోసం మరో నెల రోజుల డేట్స్ ఇచ్చాడు. ఇండియన్ 2తో పాటే 3 కూడా షూటింగ్ జరుపుకుంది కాబట్టి నెల రోజుల్లో బాలన్స్ పార్ట్ ని […]
కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా నా సామిరంగ. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీలో నాగార్జున పక్కన హీరోయిన్ గా నటించింది కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన అషిక రంగనాథ్ మొదటి సినిమాతోనే ఆడియన్స్ ని మెప్పిచింది. “ఎన్నో రాత్రులు వస్తాయిగానీ” సాంగ్ లో అషిక రంగనాథ్ ని చూసి యూత్ ఫిదా అయ్యారు. స్కిన్ షో ఎక్కువగా […]
సినీ మాటల రచయిత రాజసింహపై ప్రముఖ నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద (వివేక్ కూచిబొట్ల) పిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం… ఫిల్మ్నగర్ రోడ్ నంబరు 76లో వివేకానంద నివసిస్తుంటారు. ఆయనకు రాజసింహతో చాలా కాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే కొన్ని కథలు చెబుతానంటూ చాలా కాలంగా ఆయన వద్దకు వస్తున్నాడు. కథల విషయంలో ఏర్పడిన మనస్పర్ధల నేపథ్యంలో వివేకానంద కుటుంబ సభ్యులకు రాజ సింహ అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలను […]
అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ గా మార్చింది జులాయి సినిమా. మాటల మాంత్రికుడి కలం పదును జులాయి సినిమాలో కనిపిస్తుంది. ఒకేలా ఆలోచించే ఇద్దరు వ్యక్తులు ఒకరు హీరో-ఇంకొకరు విలన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి మొదలైన జులాయి అల్లు అర్జున్ ని స్టార్ గా మార్చేసింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో అల్లు అర్జున్ లోని నటుడిని ఆడియన్స్ కి మరోసారి పరిచయం చేసాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో ఉన్నంత సెటిల్డ్ గా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. టాక్ కాస్త తేడాగా ఉండడంతో త్రివిక్రమ్ మళ్లీ దెబ్బేసాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమాతో కంపేర్ చేస్తూ గుంటూరు కారం సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు కారం టాక్ కాస్త అటు ఇటు అవ్వగానే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మనం సేఫ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం […]
సంక్రాంతి సీజన్ లో సినిమా సందడి మొదలైపోయింది. ఫస్ట్ వార్ ని స్టార్ట్ చేస్తూ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చేసాయి. ఈ సినిమాల్లో రిలీజ్ కి ముందు గుంటూరు కారంపై అంచనాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆ అంచనాలని తారుమారు చేస్తూ డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. పాజిటివ్ మౌత్ టాక్ తో హనుమాన్ మూవీ దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ నుంచే ఇండియన్ సూపర్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో టాక్ ఇలానే ఉండడంతో గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర తేడా కొడుతుంది అనుకుంటున్నారు కానీ ఫాన్స్ లో మాత్రం మహేష్ తన మ్యాజిక్ చూపిస్తూ గుంటూరు కారం సినిమాని సేఫ్ సైడ్ తీసుకోని […]