ప్రైడ్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా… తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న బాహుబలి సినిమాగా పేరు తెచ్చుకుంది ‘కంగువ’ సినిమా. సౌత్ లో స్టార్ హీరో ఇమేజ్ ఉన్న సూర్య నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇక గ్లింప్స్ తో కంగువ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. టెక్నీకల్ గా సాలిడ్ గా ఉండడం, […]
రెబల్ స్టార్ ప్రభాస్ గా ఇన్ని రోజులు యాక్షన్ బాటలో నడిచాడు ప్రభాస్. డైనోసర్ ప్రభాస్ ని డార్లింగ్ ప్రభాస్ గా చూసి చాలా రోజులే అయ్యింది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ నుంచి కూల్ క్యారెక్టర్ ఇప్పట్లో ఎక్స్పెట్ చేయలేమేమో అనుకుంటున్న సమయంలో మారుతీ రేస్ లోకి వచ్చాడు. వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తాను… డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ప్రభాస్ ని గుర్తు చేస్తాను అంటూ మారుతీ ప్రభాస్ ని “ది రాజా […]
సరైన పాత్ర ఇస్తే అద్భుతాలు చేయగలను అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసిన ధనుష్… లేటెస్ట్ గా అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో కెప్టెన్ మిల్లర్ సినిమా చేసాడు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసిన వాళ్లు… ధనుష్ లిస్టులో మూడో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ రాబోతుంది రాసిపెట్టుకోండి అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసిన ఫ్యాన్స్ […]
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో సేతుపతి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. 46 ఏళ్ల సేతుపతి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన డైమండ్ లాంటోడు. ఎలాంటి పాత్రలో అయినా, ఏ భాష సినిమాలో అయినా నటించి మెప్పించగల సత్తా ఉన్న హీరో విజయ్ సేతుపతి. దుబాయ్ లో జాబ్ వదిలేసి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టిన విజయ్ సేతుపతి… ఇప్పుడు ఇండియాలో మోస్ట్ బిజీ యాక్టర్. తమిళ ఫిల్మ్ […]
సలార్ సీజ్ ఫైర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. 750 కోట్లు రాబట్టిన ప్రభాస్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక నెక్స్ట్ కల్కి 2898 సినిమాతో మే 9న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీతో పాటు ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “ది రాజా సాబ్” కూడా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఇద్దరు […]
సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ లో ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ అండ్ అజిత్ టాప్ ప్లేస్ లో ఉంటారు. ముఖ్యంగా అజిత్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ కి వేరే ఏ హీరోకి లేదు. స్టార్ ఇమేజ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండే ఏకైక కోలీవుడ్ హీరో అజిత్ మాత్రమే. అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్పుడే AK63 సినిమా గురించి చర్చ మొదలుపెట్టారు. AK63 […]
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఇటీవలే ఫ్యాన్స్ ఇంట్రాక్షన్స్ సెషన్ చేసాడు. ఇందులో ఒక ఫ్యాన్…. దేవర గ్లింప్స్ చూసారా అని అడిగింది… దీనికి కిచ్చా “అఫ్ కోర్స్ చూసాను… ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ” అంటూ రిప్లై ఇచ్చాడు. ఎన్టీఆర్ కి చాలా మంది ఫ్యాన్స్ చాలా పాజిటివ్ కామెంట్స్ ఇస్తుంటారు కానీ కిచ్చా సుదీప్ లాంటి సూపర్ స్టార్, పర్ఫెక్ట్ యాక్టర్ నుంచి ఎన్టీఆర్ కి ఇలాంటి కామెంట్స్ రావడం గొప్ప విషయం. కర్ణాటకలో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు సోలో షోతో థియేటర్స్ కి ప్యాక్ చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమాలో ఎన్ని మైనస్ లు ఉన్నా కూడా కేవలం తన ఎనర్జి అండ్ పెర్ఫార్మెన్స్ తో మహేష్ మ్యాజిక్ క్రియేట్ చేసాడు. మహేష్ బాబుని చూడడానికే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. ఫెస్టివల్ సీజన్ ని మరింత ఎక్కువగా క్యాష్ చేసుకుంటూ గుంటూరు కారం సినిమా డే 4 సూపర్బ్ హోల్డ్ ని మైంటైన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు […]
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ హిస్టరీ ఇన్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు. హనుమాన్ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హిందీ బెల్ట్ లో కూడా హనుమాన్ మూవీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. ఇండియాలోనే కాదు మన ఇండియా సూపర్ హీరోకో నార్త్ అమెరికా కూడా జేజేలు కొడుతోంది. హనుమాన్ మూవీ […]
మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా దర్శకుడు వశిష్ఠతో చిరు 156 ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయిపోయి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి సంక్రాంతి పండగ రోజున టైటిల్ అనౌన్స్మెంట్ రానుంది. జనవరి 15న సాయంత్రం 5 గంటలకి మెగా […]