అవంతిక వందనపు… ప్రెజెంట్ హాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ నేమ్. హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు మూవీ లవర్స్ కూడా అవంతిక వందనపు ఫోటోస్ అండ్ వీడియోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. “మీన్ గర్ల్స్” ఫిల్మ్ లో కరణ్ శెట్టి పాత్రలో నటించిన అవంతికని చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ 18 ఏళ్ల అమ్మాయి నెక్స్ట్ బిగ్ థింగ్స్ అవుతుందంటూ ప్రశంశలు కురిపిస్తున్నారు. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన విషయం… ఈ […]
హనుమాన్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టిస్తోంది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ పెట్టిన ఎఫర్ట్ కి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తక్కువ బడ్జట్ లో క్వాలిటీ విజువల్స్ అండ్ గ్రేట్ కంటెంట్ ఇవ్వడంతో హనుమాన్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. హిందీలో 10 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ కి సొంతం చేసుకునేలా ఉన్న హనుమాన్ సినిమా ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్స్ సొంతం చేసుకోనుంది. […]
భీమవరం… ఉప్పలపాటి ప్రభాస్ రాజు అడ్డా. ప్రభాస్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ అప్డేట్ బయటకి వచ్చినా భీమవరం దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఇలాంటిదే సంక్రాంతి పండగ రోజున జరగబోతుంది. జనవరి 15న సంక్రాంతి పండగ రోజున సూర్యుడు ఉదయించే సమయానికి భీమవరంలో ప్రభాస్ కటౌట్ నిలబడనుంది. ప్రభాస్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అప్డేట్ సంక్రాంతి రోజున బయటకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ […]
సెప్టెంబర్ నుంచి జనవరి వరకు… గడిచిన అయిదు నెలల్లో అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది శ్రీలీల. స్కంద సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది, ఈ సినిమా నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది… అక్టోబర్‌లో వచ్చిన బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’తో మాత్రం హిట్ అందుకుంది కానీ మళ్లీ వెంటనే ఓ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది. నవంబర్‌లో రిలీజ్ అయిన వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ సినిమా అమ్మడికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇలా స్కంద, […]
గుంటూరు కారం… మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చిన మూడో సినిమా. దాదాపు 13 ఏళ్ల తర్వాత కలిసి వర్క్ చేసిన మహేష్ అండ్ త్రివిక్రమ్ ఈ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చారు. గుంటూరు కారం సినిమా రెగ్యులర్ ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ పెట్టింది. మహేష్ బాబుని ఇప్పటివరకూ […]
హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అభిషేక్ నామా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా సో సో రిజల్ట్ నే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్‌గా అదరగొట్టాడు కళ్యాణ్ రామ్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపాడు. దీంతో… బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి మరో మంచి సినిమా […]
కింగ్ నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో కలిసి “నా సామీ రంగ” సినిమా చేసాడు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోని ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో ఇతర సినిమా ఉన్నా కూడా నాగార్జున నా సామిరంగ సినిమాని రిలీజ్ రేస్ లో నిలబెట్టాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా నాగార్జున ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నా కూడా తన సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టడానికి అసలు వెనుకాడలేదు. […]
టాక్ బాగోలేకుంటే ఏ సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతుందేమో కానీ మహేష్ బాబు సినిమా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం… టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టడం మహేష్ సినిమాల స్టైల్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబుకి సూపర్ స్ట్రాంగ్ బేస్ ఉంది. దీని కారణంగా మహేష్ బాబు నుంచి ఏ సినిమా వచ్చినా అది ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర మరీ ముఖ్యంగా […]
సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్… పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 750 కోట్లు కొల్లగొట్టాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత హిట్ కొట్టిన ప్రభాస్… ఇప్పుడు యాక్షన్ మోడ్ లో నుంచి బయటకి వచ్చి వింటేజ్ ప్రభాస్ గా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఆ కటౌట్ కి కాస్త కామెడీ అండ్ హారర్ టచ్ ఇస్తూ, మారుతీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. […]
ఇండియన్ ఫిల్మ్ హల్క్… గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో దీపికా హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ కపూర్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. హ్యూజ్ బడ్జట్ తో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఫైటర్ సినిమా… ఇండియాలోనే మొదటి ఏరియల్ డ్రామాగా రూపొందింది. ఎయిర్ ఫోర్స్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫైటర్ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ […]