Guntur Kaaram: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ డే 1… ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్ కూడా లేచాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో టాక్ ఇలానే ఉండడంతో గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర తేడా కొడుతుంది అనుకుంటున్నారు కానీ ఫాన్స్ లో మాత్రం మహేష్ తన మ్యాజిక్ చూపిస్తూ గుంటూరు కారం సినిమాని సేఫ్ సైడ్ తీసుకోని వస్తాడేమో అనే హోప్ ఉంది. అయితే ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఊహించాట్లుగానే, ముందు నుంచి చెప్తున్నట్లుగానే గుంటూరు కారం సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. రాజమౌళి సినిమా కలెక్షన్ల స్థాయిలో కలెక్ట్ చేస్తాం అని మేకర్స్ చెప్పిన మాటని నిజం చేస్తూ గుంటూరు కారం సినిమా ఓపెనింగ్ డే సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గుంటూరు కారం సినిమా పాన్ ఇండియా సినిమాల రికార్డులని కూడా బ్రేక్ చేసింది.
గుంటూరు కారం సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో డే 1 దాదాపు 82 లక్షలకి రాబట్టింది. ఇది తెలుగు సినిమాకి ఆల్ టైమ్ రికార్డ్. ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి రోజు 75 లక్షలు రాబట్టి టాప్ ప్లేస్ లో ఉండేది. గుంటూరు కారం ఇప్పుడు టాప్ ప్లేస్ చేరుకోవడంతో ఆర్ ఆర్ ఆర్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. మూడో స్థానంలో 57 లక్షలు రాబట్టి ఆదిపురుష్ సినిమా ఉంది. ఈ లిస్టులో ఆర్ ఆర్ ఆర్, ఆదిపురుష్ సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రిలీజ్ అయ్యాయి కానీ గుంటూరు కారం మాత్రం కంప్లీట్ గా రీజనల్ సినిమా. రీజనల్ సినిమాతోనే మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాల కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జెండా ఎగరేసాడు.
Also Read
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!