సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి ఇప్పటికే ఖలేజ, అతడు సినిమాలు చేశారు. ఈ సినిమాల రిజల్ట్ తేడా కొట్టినా మహేశ్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ కి మాత్రం చాలా మంచి పేరొచ్చింది. అందుకే ఘట్టమనేని ఫాన్స్ అంతా ఈ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి కిక్ ఇస్తూ ‘SSMB 28’ సినిమాని అనౌన్స్ చేశారు […]
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న శ్రీ విష్ణు, మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆడియన్స్ ని డిజప్పాయింట్ చెయ్యడు అనే నమ్మకాన్ని కలిగించిన శ్రీ విష్ణు, ఇప్పుడు ఫ్లాప్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు. గత అయిదారు సినిమాలుగా శ్రీ విష్ణు ప్రేక్షకులని నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అతను సెలెక్ట్ చేసుకునే కథల్లో మాస్ ఎలిమెంట్స్ కోసం ట్రై చెయ్యడమే శ్రీ విష్ణు ఫ్లాప్స్ కి కారణం అయ్యింది. ఈ విషయం […]
గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్‌ను గురువారం (ఏప్రిల్ 27)న సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసి టీమ్‌ను అభినందించారు. సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ, వెన్నెల […]
ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమాలు హారర్ జానర్ కి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేశాయి. ప్రపంచంలో ఎవరు హారర్ సినిమాలు చెయ్యాలన్నా ఈవిల్ డెడ్ సినిమాలని మించి చెయ్యడం జరగదు అనే ఇంప్రెషన్ వరల్డ్ ఫిల్మ్ లవర్స్ లో ఉంది. ఈ ఫీలింగ్ ని దాటి ఆడియన్స్ ని భయపెడుతున్న ఫ్రాంచైజ్ ‘ది కాంజురింగ్’. పారానార్మల్ యాక్టివిటీని బేస్ చేసుకోని తెరకెక్కే ఈ సినిమాలు ఆడియన్స్ ని ఈవిల్ డెడ్ మర్చిపోయేలా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తన క్లోజ్ ఫ్రెండ్ అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వస్తాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ వార్తని అబద్ధం చేస్తూ వరంగల్ లో జరిగిన ఏజెంట్ ప్రీ ఈవెంట్ కి రామ్ చరణ్ రాలేదు. కింగ్ నాగ్ చీఫ్ గెస్టుగా వచ్చి అక్కినేని ఫాన్స్ కి ఖుషి చేశారు. చరణ్, అఖిల్ లని […]
కంటెంట్ ని మాత్రమే నమ్మి సినిమాలు చేస్తూ, పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో ‘శ్రీ విష్ణు’. నాని తర్వాత అంతటి కూల్ ఇమేజ్ ఉన్న హీరో శ్రీ విష్ణు మాత్రమే. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి మార్కెట్ మైంటైన్ చేసే వరకూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు. స్క్రిప్ట్ ని మాత్రమే నమ్మి సినిమాలు […]
గబ్బర్ సింగ్ సినిమాతో సినీ అభిమానులందరికీ సాలిడ్ కిక్ ఇచ్చిన కాంబినేషన్ ‘హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్’లది. యాటిట్యూడ్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే, హీరోయిజంకి బెంచ్ మార్క్ లా ఉండే ఈ కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉంది. ఒక ఫ్యాన్ తన ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో హరీష్ శంకర్ చేసి చూపించాడు. ఆల్మోస్ట్ దశాబ్దం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా […]
హాలీవుడ్ లో యాక్షన్ సినిమాలని ఎక్కువగా ఇష్టపడే వాళ్లకి బాగా నచ్చిన, అందరికీ తెలిసిన సినిమా ‘జాన్ విక్’. ఈ ఫ్రాంచైజ్ నుంచి సినిమా వస్తుంది అంటే యాక్షన్ మూవీ లవర్స్ మంచి ఫైట్స్ ని చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. జాన్ విక్ రేంజులో, అదే ఇంపాక్ట్ ఇచ్చే మరో ఫ్రాంచైజ్ ‘ది ఈక్వలైజర్’. డెంజెల్ వాషింగ్టన్ హీరోగా నటించిన ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ […]
“మదర్ థెరిసా & మీ” అనే శక్తిమంతమైన ఈ కథ, ఆశ, కరుణ, ప్రేమలతో సమ్మిళితమైన ముగ్గురు అసాధారణ మహిళల జీవితం. ‘మదర్ థెరిసా & మీ’ సినిమా నుంచి మేకర్స్ ఫిస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ చిత్రం పోస్టర్‌ను విడుదలైన అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో సంచలనంగా మారి, సినిమా ప్రేమికులు ఈ పోస్టర్ విపరీతంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రం భారత దేశంలో పేదలు, రోగులు అలాగే అనారోగ్యంతో మరణానికి […]
అనౌన్స్మెంట్ నుంచే పవర్ స్టార్ నటిస్తున్న OG సినిమాని నెక్స్ట్ లెవల్ అనేలా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు కానీ OG సినిమాకి ఉన్న హైప్, ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఈ సినిమా క్రియేట్ చేస్తున్న బజ్ మరో సినిమా చెయ్యట్లేదు. OG సినిమా కోసమే ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఒక పవర్ స్టార్ అభిమానిగా డైరెక్టర్ సుజీత్… పవన్ కి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడు […]