టీజర్ తో ఆదిపురుష్ సినిమాపై నెగటివిటి విపరీతంగా వచ్చింది, విడుదలని కూడా వాయిదా వేసుకునే రేంజులో ఆదిపురుష్ సినిమాపై ట్రోల్లింగ్ కూడా జరిగింది. ఈ ట్రోల్లింగ్ ని దాటుకోని, పాజిటివ్ బజ్ ని క్రియేట్ చెయ్యడానికి ఆదిపురుష్ సినిమాకి దాదాపు ఆరే నెలలు పట్టింది. అక్టోబర్ లో టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇటివలే అక్షయత్రితియ రోజున కొత్త మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే వరకూ ఆదిపురుష్ సినిమా ఎన్నో కష్టాలని ఫేస్ చేసింది. రాముడు పడినన్ని […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమాగా ప్రమోట్ అయిన ‘విరుపాక్ష’ మూవీ సెన్సేషనల్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ 3 డేస్ లో 44 కోట్ల గ్రాస్ కి వసూల్ చేసిన విరుపాక్ష మూవీ, మండే టెస్ట్ కి సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యింది. నైజాం నుంచి సీడెడ్ వరకూ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన విరుపాక్ష మూవీ బయ్యర్స్ కి ప్రాఫిట్స్ ఇస్తోంది. […]
సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ కి ఒకరు కారణం కాకపోయినా, ఒక్కరినే వేలెత్తి చూపించాల్సిన అవసరం లేకపోయినా వరసగా ఫ్లాప్స్ వస్తుంటే మాత్రం ఒకరినే అనడం అందరికీ అలవాటైన పని. అలా ప్రస్తుతం ఫ్లాప్ స్ట్రీక్ తో అందరి దృష్టిలో పడింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాధం నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వరకూ పూజా హెగ్డే ఏ సినిమాలో నటిస్తే అది హిట్ అయ్యింది. కేవలం రెండేళ్ల గ్యాప్ లోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్, […]
అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. మోస్ట్ స్టైలిష్ వైల్డ్ సాలాగా అఖిల్ ఏజెంట్ సినిమాలో కొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరిగాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా లాస్ట్ కంటెంట్, ‘వైల్డ్ సాలా’ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. షూటింగ్ అంతా అయిపోయాక, ప్రమోషన్స్ […]
ఆర్ ఎక్స్ 100 సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయిన క్యారెక్టర్ ‘ఇందు’ది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ కి నెగటివ్ క్యారెక్టర్ ఇచ్చిన సినిమా బయటకి రాలేదు. ఎక్కువగా అమ్మాయిలని మోసం చేసిన అబ్బాయిలే సినిమాల్లో కనిపిస్తారు, ఈ ట్రెండ్ కి బ్రేక్ ఇచ్చి ఆర్ ఎక్స్ 100 సినిమాని తెరకెక్కించాడు అజయ్ భూపతి. ప్రమోషన్స్ లో ఈ సినిమాని అడల్ట్ కంటెంట్ లా ప్రాజెక్ట్ చేసిన అజయ్ భూపతి, థియేటర్ లో కూర్చున్న […]
అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో ఏప్రిల్ 28న థియేటర్లో బుల్లెట్ల వర్షం రాబోతోందని తుఫాన్ హెచ్చరిక ఇచ్చేశారు. ట్రైలర్ తో అంచనాలు పెరగడం కాదు గ్లిమ్ప్స్ నుంచే ఏజెంట్ మూవీలో భారి యాక్షన్ ఉంటాయని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు. ‘వైల్డ్ సాలే’గా అఖిల్ చేసే యాక్షన్స్ సీక్వెన్స్ లను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు […]
దాసరి గారు, రాఘవేంద్ర రావు తర్వాత బీ గోపాల్ కమర్షియల్ సినిమాలని అగ్రెసివ్ గా చేశారు. అత్యధిక హిట్ పర్సెంటేజ్ ఉన్న బీ గోపాల్ తరం అయిపోతుంది అనుకునే సమయానికి వీవీ వినాయక్, రాజమౌళిలు బయటకి వచ్చారు. దాదాపు దశాబ్దం పాటు ఈ ఇద్దరు దర్శకులు బాక్సాఫీస్ పై కమర్షియల్ సినిమాలతో దండయాత్ర చేశారు. వినాయక్ ‘ఆది’ సినిమా చేస్తే, రాజమౌళి సింహాద్రి సినిమా చేశాడు. వినాయక్ ఠాగోర్ అంటే రాజమౌళి ఛత్రపతి అన్నాడు. మాస్ సినిమాలని, […]
యాక్షన్ హీరో, మ్యాచో మాన్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. నందమూరి నట సింహం బాలయ్య బాబు ఫిక్స్ చేసిన ఈ టైటిల్, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాని శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యి, మంచి హిట్స్ అయ్యాయి. మాస్ సినిమాలు చేసే గోపీచంద్ ని కామెడీ వైపు తీసుకొచ్చిన శ్రీవాస్, రామబాణం సినిమాని అందరికీ […]
భారతీయులకి తెలియని ‘ఇండో-పాక్’ మధ్య జరిగిన ఒక యుద్ధ కథతో ఘాజీ సినిమా చేసి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు సంకల్ప్ రెడ్డి. ఇండియాస్ ఫస్ట్ సబ్-మెరైన్ సినిమాగా రిలీజ్ అయిన ఘాజీ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక కొత్త దర్శకుడు ఈ రేంజులో సినిమా చెయ్యగలడా అని ఘాజీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాతో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసిన సంకల్ప్ రెడ్డి మరోసారి తన […]
సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే ట్యాగ్ నుంచి డైరెక్టర్ గా మారాడు కార్తీక్ దండు. ఏప్రిల్ 21న రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీ విరుపాక్ష సినిమాతో కార్తీక్ దండు సూపర్ హిట్ కొట్టాడు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో సాలిడ్ బుకింగ్స్ రాబడుతోంది. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది అంటే విరుపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం […]