Ram Charan: బాబాయ్ సినిమా గ్లిమ్ప్స్ అబ్బాయికి బాగా నచ్చేసిందట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని ఇటివలే రిలీజ్ చేశారు. మే 11న గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి పుష్కర కాలం అయిన సంధర్భంగా… గబ్బర్ సింగ్ సినిమాకి ట్రిబ్యూట్ లా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ మార్క్ స్టైల్ అండ్ స్వాగ్ ని చిన్న గ్లిమ్ప్స్ లోనే పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసిన హరీష్ శంకర్, ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేసాడు.
డిజిటల్ వ్యూస్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ టాప్ ట్రెండ్ అవుతూ ఉంది. 24 గంటల్లోనే 500K లైక్స్ సాధించిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ లింక్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ “Loved this massy glimpse of @PawanKalyan garu cannot wait to witness this massive entertainer in theatres” అంటూ ట్వీట్ చేశాడు. బాబాయ్ సినిమా గురించి అబ్బాయ్ ట్వీట్ చెయ్యడంతో మెగా ఫాన్స్, ట్విట్టర్ లో చరణ్ ట్వీట్ ని లైక్స్ అండ్ రీట్వీట్స్ కొడుతూ వైరల్ చేస్తున్నారు.
Also Read
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
Read Also: Ustaad Bhagat Singh: దెబ్బకి యుట్యూబ్ బద్దలైపోయింది…
Loved this massy glimpse of @PawanKalyan garu ❤️ cannot wait to witness this massive entertainer in theatres 😊https://t.co/lgGxx1CX0z
Good luck to the entrie team of #UstaadBhagatSingh @harish2you @ThisIsDSP @MythriOfficial @sreeleela14
— Ram Charan (@AlwaysRamCharan) May 13, 2023
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!