Devara: ‘దేవర’ కోసం ‘దసరా’ విలన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాతో కొరటాల సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నానిడనే విషయం ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరికీ క్లియర్ కట్ గా అర్ధం అయ్యి ఉంటుంది. ఇప్పటికే రెండు, మూడు యాక్షన్ షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న దేవర సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఈ ఇద్దరిపై కొరటాల శివ ఇప్పటికే ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ కూడా చేసాడు. అయితే ఇప్పుడు దేవర కోసం మరో విలన్‌ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన దసరా సినిమాలో విలన్‌గా నటించిన మళయాళ నటుడు షైన్ ‘టామ్ చాకో’కి మంచి మార్కులే పడ్డాయి. అందుకే దేవర కోసం ‘టామ్ చాకో’ని ఓ విలన్‌గా తీసుకున్నట్టు సమాచారం. టామ్ చాకో ఇప్పటికే దేవర సెట్స్‌లో కూడా జాయిన్ అయిపోయాడట.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలే జాన్వీ పేరు చెబితే సోషల్ మీడియా హీట్ ఎక్కిపోతుంది. అమ్మడు చేసే గ్లామర్ షో అలా ఉంటది మరి. అలాంటి బ్యూటీని దేవరలో వాడుకోవాలే గానీ.. గ్లామర్ ట్రీట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకు తగ్గేట్టే జాన్వీ క్యారెక్టర్ ఉంటుందట. పుష్పలో రష్మిక, రంగస్థలంలో సమంతలా ‘దేవర’ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేస్తోందట జాన్వీ. ఒక ఫిషర్ మ్యాన్ కూతురుగా కనిపించనుందట. ఇప్పటికే అమ్మడి ఫస్ట్ లుక్‌లో లంగా ఓణిలో చూపించారు. సినిమా మొత్తం కూడా లంగా ఓణి, చీర కట్టులో ఉన్నా జాన్వీ గ్లామర్ డోస్ కాస్త అందరినీ అట్రాక్ట్ చేసేలానే ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్-శ్రీదేవి కాంబినేషన్ లోని ఒక హిట్ సాంగ్ యంగ్ టైగర్ తో పాడించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడట.
Also Read
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!