Bichagadu 2: ‘బిచ్చగాడు2’ ఫస్టాఫ్ లేపేశారు! అలా ఎలా మావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిచ్చగాడు 2 హవా నడుస్తోంది. ఈ సినిమా ఊహించని వసూళ్లను రాబడుతోంది. తెలుగు మీడియం రేంజ్ సినిమాలకు మించి కలెక్షన్స్ సాధిస్తోంది. సినిమా టైటిల్ బిచ్చగాడునే కానీ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని ఈ సినిమా శ్రీమంతులని చేస్తోంది. అన్నీ తానై మరోసారి బిచ్చగాడుగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనికి భారీ విజయాన్ని ఇచ్చేశారు తెలుగు జనాలు. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఏకంగా ఈ సినిమా ఫస్టాఫ్‌ని లేపేసి షో ప్రదర్శించారనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే మరో విచిత్రం ఏంటంటే.. సెకండాఫ్ మొత్తం అయిపోయే వరకు గానీ ఆడియెన్స్‌కు అసలు మ్యాటర్ అర్థం కాలేదట. మామూలుగా ఏదైనా సినిమాకు లేట్‌గా వెళ్లినప్పుడు.. అరె స్టార్టింగ్ మిస్ అయ్యామని ఫీల్ అవుతుంటాం. కానీ షో స్టార్ట్ అవడమే సెకండాఫ్‌తో మొదలైతే.. ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
బిచ్చగాడు2 విషయంలో ఇదే జరిగింది. హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో సెకండ్ హాఫ్ నుంచి స్క్రీనింగ్ వేసారట. అయినా కూడా మనోళ్లు పాప్‌కార్న్ తింటూ పస్టాఫ్ రేంజ్‌లో సెకండాఫ్ మొత్తం చూసేసారట. కానీ చివరకు ఎండ్ కార్డు చూసి అంతా షాక్ అయ్యారట. దీంతో తమకు పూర్తిగా సినిమా చూపించలేదని థియేటర్ యాజమాన్యంపై ఫైర్ అయ్యారనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతోంది. దీంతో ఈ ఇన్సిడెంట్ చాలా ఫన్నీ అండ్ షాకింగ్‌గా మారింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఇది సెకండాఫ్ అని తెలియకుండానే ఆడియెన్స్ సినిమాను ఎంజాయ్ చేశారంటే.. బిచ్చగాడు2 ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!