యాక్షన్, డ్రామా, హారర్, కామెడీ, లవ్… ఇలా ఏ జానర్ లో అయినా సినిమాలు చెయ్యొచ్చు కానీ సూపర్ హీరో జానర్ లో సినిమాలు చెయ్యాలి అంటే మాత్రం అంత ఈజీ కాదు. ఇలాంటి సినిమాలు చేయాలి అంటే చాలా డబ్బులు కావాలి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి, ఏళ్ల తరబడి సమయం కేటాయించాలి… ఇన్ని చేసిన తర్వాత కూడా సరైన ఔట్పుట్ వస్తుందా అంటే గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఎక్కువ మంది ఫిల్మ్ మేకర్స్ […]
ప్రభాస్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు… ది రాజాసాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్, కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్, సలార్ సక్సస్ సెలబ్రేషన్స్… ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వచ్చి రెబల్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. అయితే సలార్ సక్సస్ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ కనిపించిన విధానం ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ప్రభాస్ స్టైలిష్ గా కనిపించి సక్సస్ పార్టీకి కొత్త వైబ్ తెచ్చాడు. ఈ […]
పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉందని విషయం తెలుగు ప్రేక్షకులకి ఎంత బాగా తెలుసో… “రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ” అనేది కూడా అంతే బాగా తెలుసు. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జట్ తో చేసినా అది ఫ్లాప్ అయ్యి తీరుతుంది. ప్రభాస్, చరణ్, నితిన్, నాని… ఇక ఒకరేంటి రాజమౌళితో ఎవరు హిట్ కొట్టినా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే పనిలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకుంటున్న గుంటూరు కారం 200 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరువలో ఉంది. ఈరోజు ఫెస్టివల్ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇకపై గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఎంతవరకు నిలబడుతుంది అనే దానిపైనే గుంటూరు కారం ఫైనల్ కలెక్షన్స్ డిపెండ్ అయ్యి ఉంది. మరో […]
మహర్షి సినిమాకి 3 రేటింగ్ ఇచ్చారు, సరిలేరు నీకెవ్వరు సినిమాకి కూడా దాదాపు 3 రేటింగే వచ్చింది, సర్కారు వారి పాట సినిమాకి 2.5 వరకూ రేటింగ్ ఇచ్చారు. క్రిటిక్స్ ఇచ్చిన ఈ రేటింగ్స్ ని పక్కన పెడితే మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. యావరేజ్ రివ్యూస్, హాఫ్ బేక్డ్ ప్రాజెక్ట్స్ అనే ఒపీనియన్స్ ని సొంతం చేసుకున్న ఈ మూడు సినిమాలు కలిపి […]
హనుమాన్ ప్రమోషన్స్ లో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ… “ఇండియాలోనే ఇద్దరు ప్రశాంత్ ల పేర్లు వినిపిస్తాయి… ఒకటి ప్రశాంత్ నీల్, రెండోది ప్రశాంత్ వర్మ” అన్నాడు. ఈ మాట ఏ సమయంలో అన్నాడో తెలియదు కానీ తేజ సజ్జ నమ్మకాన్ని నిజం చేస్తూ హనుమాన్ మూవీ తర్వాత ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మ పేరు రీసౌండ్ వచ్చినట్లు వినిపిస్తోంది. లో బడ్జట్ లో స్టన్నింగ్ విజువల్స్ ఇచ్చి… మన సూపర్ హీరో హనుమాన్ ని ప్రపంచానికి […]
ఇండియన్ సూపర్ హీరో ‘హనుమాన్’కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకు అన్ని సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తుంది హనుమాన్ మూవీ. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కి చేరువలో ఉన్న హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో స్టార్ హీరోల బిగ్ బడ్జట్ సినిమాల కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ మార్క్ చేరుకున్న హనుమాన్ […]
ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం… అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం… దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా మల్టీ టాలెంటెడ్‌గా సుమయ రెడ్డి అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం రాబోతోంది. ఇందులో సుమయ రెడ్డి, దియ మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా వ్వవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి […]
మెగాస్టార్ చిరంజీవి డాన్స్ కి ఉండే క్రేజే వేరు. ఆయన స్టైల్ అండ్ గ్రేస్ అన్ మ్యాచబుల్ అసలు. అందుకే చిరు డాన్స్ చేస్తుంటే అభిమానులు మెస్మరైజ్ అయ్యి చూస్తుంటారు. ఆయన పాటకి డాన్స్ వేయాలనుకుంటారు, ఆయనలా డాన్స్ స్టెప్పులు వేస్తారు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ శివశంకర్ స్టేజ్ పైన మెగాస్టార్ పాటకి సూపర్ స్టెప్పులేశాడు. […]
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈటీవీ విన్ కోసం స్పెషల్ సెలబ్రిటీ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఉస్తాద్… ర్యాంప్ ఆడిద్దాం అంటూ రానా, సిద్ధూ జొన్నలగడ్డ, నాని, విశ్వక్ సేన్, తేజ సజ్జ లాంటి హీరోలతో ఇప్పటికే సందడి చేసిన మంచు మనోజ్ తన హోస్టింగ్ స్కిల్స్ తో షోలో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. మంచు మనోజ్ లో ఉండే ఈజ్ ని ఉస్తాద్ షో ప్రేక్షకులని మళ్లీ పరిచయం చేసింది. లేటెస్ట్ గా ఉస్తాద్ షోకి […]