Nagarjuna: నా సామిరంగ… మూడు రోజుల్లోనే కొట్టేసాడు… రా’కింగ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో కలిసి “నా సామీ రంగ” సినిమా చేసాడు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోని ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో ఇతర సినిమా ఉన్నా కూడా నాగార్జున నా సామిరంగ సినిమాని రిలీజ్ రేస్ లో నిలబెట్టాడు. టికెట్ రేట్స్, థియేటర్స్ లాంటి ఇష్యూని అసలు పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ రిలీజ్ చేసుకుంటూ వెళ్లిపోయే నాగార్జున ఇప్పుడు ‘నా సామీ రంగ’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేసాడు. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు తర్వాత నాగార్జున సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టడం ఇది మూడోసారి. అన్ని సెంటర్స్ లో మార్నింగ్ షో నుంచే నా సామిరంగ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున హిట్ కొట్టేసాడు, పర్ఫెక్ట్ ఫ్యామిలీ బొమ్మ ఇచ్చేసాడు అంటూ సంబరాలు చేసుకున్నారు.
పబ్లిక్ టాక్ పాజిటివ్ గా ఉండడంతో జనరల్ ఆడియన్స్ నా సామిరంగ సినిమా చూడడానికి ఫ్యామిలీస్ తో థియేటర్స్ కి వెళ్లిపోతున్నారు. దీంతో నా సామిరంగ సినిమా నాగ్ సంక్రాంతికి వస్తే హిట్ కొడతాడు అని నిరూపించింది. సాలిడ్ గా ప్యాక్డ్ థియేటర్స్ తో ఉన్న నా సామిరంగ సినిమా మూడు రోజుల్లో 12.5 కోట్ల షేర్… 24.8 కోట్ల గ్రాస్ ని రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు అన్ని సెంటర్స్ లో నా సామిరంగ సినిమా ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవ్వనుంది. సీడెడ్ లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసిన నా సామిరంగ… ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యింది. ఉత్తరాంధ్రాలో కూడా నా సామిరంగ బ్రేక్ ఈవెన్ మార్క్ కి అత్యంత చేరువలో ఉంది. ఇక్కడ కూడా బయ్యర్స్ కి ప్రాఫిట్స్ ఖాయంగా కనిపిస్తోంది. మరి పాజిటివ్ టాక్ తో ఫుల్ రన్ లో నా సామిరంగ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? సోగ్గాడే చిన్ని నాయన రేంజ్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
తాజావార్తలు
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!