Vidaa Muyarchi: స్ట్రీమింగ్ పార్ట్నర్ అనౌన్స్మెంట్ వచ్చేసింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడ ముయార్చి’. మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అజిత్ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విడ ముయార్చి సినిమాపై కోలీవుడ్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు అందుకునే పనిలో ఉన్న చిత్ర యూనిట్, ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్డేట్ కోసం రచ్చ చేస్తున్నా కూడా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి రావట్లేదు. ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ అనే కాదు కనీసం షూటింగ్ ఎక్కడి వరకు జరిగింది? ఎంత పార్ట్ బాలన్స్ ఉంది? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే ఏ ప్రశ్నకి మేకర్స్ నుంచి సమాధానం లేదు, అభిమానుల దగ్గర క్లారిటీ లేదు.
Read Also: Nagarjuna: నా సామిరంగ… మూడు రోజుల్లోనే కొట్టేసాడు… రా’కింగ్’
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఈ కారణంగానే అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ కూడా చేస్తున్నారు. అయితే ఇన్ని రోజుల తర్వాత విడ ముయార్చి సినిమాకి సంబంధించిన అప్డేట్ బయటకి వచ్చింది. అయితే అది స్ట్రీమింగ్ పార్టనర్ గురించి మాత్రమే. విడ ముయార్చి సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది. సంక్రాంతి సంధర్భంగా సినీ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్తూ తమ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్టుని అనౌన్స్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్, విడ ముయార్చి అప్డేట్ కూడా ఇచ్చేసింది. విడ ముయార్చి సినిమా థియేట్రికల్ రిలీజ్ కంప్లీట్ అయిన 8 వారల గ్యాప్ తర్వాత విడ ముయార్చి ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది.
You know it's going to be electrifying when it comes to AK ⚡#VidaaMuyarchi is coming soon on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada after theatrical release!#NetflixPandigai pic.twitter.com/1NIVzKMyqS
— Netflix India South (@Netflix_INSouth) January 17, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!