Dhanush: కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్ డేట్ లాక్డ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ హీరో ధనుష్ పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అండ్ యాక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన అరుణ్ మాతెశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న కెప్టైన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టైన్ మిల్లర్ సినిమాపై కోలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ కెప్టైన్ మిల్లర్ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా లాంచ్ చేసారు. ఫ్రీడమ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ బయటకి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇక ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ టీజర్ టైం వచ్చింది. జులై 28న ధనుష్ బర్త్ డే కావడంతో అదే రోజున కెప్టెన్ మిల్లర్ టీజర్ ని రిలీజ్ చేసి ప్రమోషన్స్ కి సాలిడ్ స్టార్ట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి గతంలో వదిలిన మేకింగ్ వీడియో రేంజులో కెప్టెన్ మిల్లర్ టీజర్ వదిలితే చాలు పాన్ ఇండియా ప్రమోషన్స్ మొదలైపోయినట్లే. కోలీవుడ్ వర్గాల ప్రకారం ధనుష్ KGF లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలోనే నటిస్తున్నట్లు ఉన్నాడు. రైటర్, డైరెక్టర్ లో సత్తా ఉండాలి కానీ ఎలాంటి సీన్ ఇచ్చినా పెర్ఫార్మెన్స్ చెయ్యగల ధనుష్, కెప్టెన్ మిల్లర్ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!