RC 16: అనుకున్న దాని కన్నా ముందే షూటింగ్ షురూ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పెన సినిమాతో సాలిడ్ డెబ్యూ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడి నుంచి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు బుచ్చిబాబు. సెకండ్ సినిమానే ఎన్టీఆర్ తో చేయాల్సింది కానీ ఇప్పుడే అదే ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఎన్టీఆర్ కి ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు లైనప్ లో ఉన్నాయి. దీంతో బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్న సినిమాని రామ్ చరణ్ తో చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమాని చేస్తున్న రామ్ చరణ్, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక గౌతం తిన్నునూరితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీ క్యాన్సిల్ అవ్వడంతో, గౌతం ప్లేస్ లోకి బుచ్చిబాబు వచ్చి చేరాడు. బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి ప్రీ వర్క్స్ ని కూడా జరుపుకుంటూ ఉంది.
‘RC 16’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు అనే వార్త వినిపిస్తోంది. మేకర్స్ నుంచి ఈ విషయంలో త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని సమాచారం. ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ సినిమా కంప్లీట్ అయ్యే వరకూ RC 16 సెట్స్ పైకి వెళ్లదనుకున్నారు కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఆ లోపు గేమ్ ఛేంజర్ కంప్లీట్ అయినా కాకపోయినా బుచ్చిబాబు సినిమాని స్టార్ట్ చేయాలని చరణ్ భావిస్తున్నాడట. మరి రెండు సినిమాలని చరణ్ ఒకేసారి రన్ చేస్తాడా? లేక RC 16 స్టార్ట్ అయ్యే సరికి గేమ్ ఛేంజర్ కంప్లీట్ అవుతుందా అనేది చూడాలి.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!