PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi’s Kind Gesture in Mysuru: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అస్వస్థతకు గురైన 70 ఏళ్ల వృద్ధురాలికి స్వయంగా సహాయం అందించారు. ఆమె పరిస్థితిని గమనించిన ప్రధాని వెంటనే స్పందించి, అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం మైసూరులోని కాస్మోస్ ప్లానిటోరియం (COSMOS Planetarium) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నంజన్గూడ్ టౌన్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షురాలు, బీజేపీ కార్యకర్త ప్రేమా సింబయ్య (Prema Simbaiya) అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు ఒక్కసారిగా కళ్లు తిరగడంతో కింద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించిన ప్రధాని మోడీ వెంటనే ఆమె వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె కోలుకునేందుకు జ్యూస్ అందించేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా తన కాన్వాయ్‌లో భాగంగా ఉన్న వైద్యుడిని పిలిపించి, వృద్ధురాలికి తక్షణ వైద్య సహాయం అందేలా చూశారు.
Also Read
- Bhagwant Mann's Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్‌తో భారత్ సంప్రదింపులు!
- Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను బీజేపీ మహిళా మోర్చా తన అధికారిక X ఖాతాలో షేర్ చేసింది. 70 ఏళ్ల ప్రేమా కే. అస్వస్థతకు గురైన సమయంలో ప్రధాని మోడీ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారని పేర్కొంది. వైద్యులు వెంటనే అవసరమైన చికిత్స, ఎలక్ట్రోలైట్స్ అందించేలా ప్రధాని చర్యలు తీసుకున్నారని తెలిపింది. అవసరమైన సమయంలో బాధితులకు అండగా నిలబడటమే నిజమైన నాయకత్వ లక్షణమని ఆ పోస్టులో కొనియాడింది.
A helping hand, a caring heart. ❤️🙏
At the Mysuru rally, when 70-year-old Prema K felt dizzy and weak, PM Shri @narendramodi ji personally checked on her and ensured his doctor gave her immediate care and electrolytes.
That is what makes PM Modi a true Pradhan Sevak – always there when someone needs a helping hand. 🇮🇳
— BJP Mahila Morcha (@BJPMahilaMorcha) November 13, 2026
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
-
Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న ‘మహానటి’!
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!