Bro Theme: పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ సాంగ్…. ఏం తాగి కొట్టావ్ థమన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా బ్రో సినిమా సాలిడ్ హిట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జులై 25న జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత బ్రో సినిమాపై ఎక్స్పెటెషన్స్ ని పెంచుతుందని అంతా అనుకున్నారు కానీ అంతకన్నా ముందే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డ్యూటీ ఎక్కాడు. సినిమా కన్నా ముందు ఈ సాంగ్ విని హైప్ పెంచుకోండి అంటూ ‘బ్రో థీమ్ సాంగ్’ని బయటకి వదిలాడు. కాలం గురించి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి చెప్తూ బయటకి వచ్చిన ఈ థీమ్ సాంగ్ సూపర్బ్ ఉంది. పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ సాంగ్ కి కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయి. ఈ థీమ్ సాంగ్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కన్నా ముందే హైప్ పెంచుతూ బయటకు వచ్చిన ఈ సాంగ్ బ్రో సినిమాపై ఫాన్స్ కి మరింత ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. ముఖ్యంగా సాంగ్ ఎండ్ ఎండింగ్ లో వచ్చిన మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ ఇవ్వడం గ్యారెంటీ.
Read Also: Kavya Thapar : హాట్ థైస్ తో రెచ్చగొడుతున్న కావ్య థాపర్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
Immerse yourself in the magic of enthralling beats and empowering lyrics that will leave you spellbound🥁💥 #ThemeofBRO lyrical video out now on @MangoMusicLabel ▶️ https://t.co/XnLlAZc01N
A @MusicThaman's Musical Treat 🎵
🖊️ by #KalyanChakravarthi
🎤 by a Bunch of Talented… pic.twitter.com/kUKvoaqQFH— People Media Factory (@peoplemediafcy) July 25, 2023
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!