Akshay Kumar: శివుడి పాత్రలో అక్షయ్ ని తీసేయండి… సెన్సార్ బోర్డు సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ వంటి స్టార్స్ నటించిన ‘OMG 2’ చిత్రం నిరంతరం చర్చలో ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతోంది కానీ దానితో పాటు రిలీజ్ కి చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ చిత్రం ఆగష్టు 11 న నిర్మాత-దర్శకుడు అనిల్ శర్మ చిత్రం గదర్ 2 తో పాటు విడుదల కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు నివేదికల ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీని ముందుకు నెట్టారు. అయితే మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రను మార్చాలని సెన్సార్ బోర్డ్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) యొక్క రివైజింగ్ కమిటీ అక్షయ్ కుమార్ నటించిన చిత్రం వివాదాస్పదమని పేర్కొంది, చిత్రానికి A సర్టిఫికేట్ ఇచ్చింది.
ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది, అయితే ఈ చిత్రానికి ఇంకా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సినిమాలోని కంటెంట్, సీన్స్ విషయంలో రాజీ పడేందుకు మేకర్స్ సిద్ధంగా లేరని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, సెన్సార్ బోర్డ్ కూడా తమ డెసిషన్ పై స్ట్రాంగ్ గా నిలబడి ఉంది. ఏ విధంగానూ కనికరం చూపించడానికి సిద్ధంగా లేదు. ‘OMG’ తర్వాత, ‘OMG 2’లో అక్షయ్ కుమార్ శివని లుక్ లో చూడటానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ సెన్సార్ బోర్డుకి మాత్రం అక్షయ్ లుక్ తోనే సమస్య వచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ శివుడి పాత్రను ప్లే చేయడాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆమోదించడం లేదు. అక్షయ్ పాత్రను మార్చాలని, శివుడిలా కాకుండా దేవుడి దూతగా చూపించాలని సెన్సార్ బోర్డ్ మేకర్స్ కోరుతోంది. A సర్టిఫికేట్ పొందడం అంటే కుటుంబం మరియు పిల్లలు సినిమా చూడలేరని మీకు తెలియజేద్దాం. అలాంటి పరిస్థితుల్లో సినిమా చాలా నష్టపోతుంది. ఈ సినిమాని ఎలా రిలీజ్ చేయాలనే దానిపై దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు.
Also Read
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!