సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణ పోరాడటం అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యతను స్వచ్చందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు సినీప్రముఖులు. కొత్వాల్ గూడ లో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతుందని సినీ నటులు రేణూదేశాయ్, శ్రీదివ్య , దర్శకుడు శశికిరణ్ తిక్కా తో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. […]
ఖైదీ సినిమాతో కోలీవుడ్-టాలీవుడ్ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయి, తన మేకింగ్ స్కిల్స్ తో తనకంటూ ఒక స్టాండర్డ్స్ ని సెట్ చేసుకున్నాడు. నెక్స్ట్ లియో సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్న లోకేష్ కనగరాజ్, చేసిన మూడు సినిమాలకే హ్యూజ్ ఫేమ్ ని సొంతం చేసుకున్నాడు. లియో కంప్లీట్ అవ్వగానే సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో కోలాబోరేషన్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘గుంటూరు కారం’. పుష్కర కాలం తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బజ్ క్రియేట్ చేసింది. మహేష్ ఫస్ట్ లుక్ అండ్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ తో హిట్ బొమ్మ అనిపించాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలతో హిట్ మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ఇండస్ట్రీ హిట్ కొడతాం అని గ్లిమ్ప్స్ […]
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు ‘ఆయుష్మాన్ ఖురానా’. ఎలాంటి క్యారెక్టర్ ని అయినా ప్లే చేయగల ఆయుష్మాన్ కి మంచి క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉండే ఆయుష్మాన్ ఖురానా లేటెస్ట్ గా ‘అమ్మాయి’గా మారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా 2019లో వచ్చిన కామెడీ డ్రామా “డ్రీమ్ గర్ల్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నిజానికి […]
కోలీవుడ్ స్టార్ హీరో, సౌత్ లో మంచి ఫేమ్ ఉన్న హీరో సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ‘కంగువా’ సినిమా చేస్తున్నాడు. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఇటీవలే కంగువా ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లిమ్ప్స్ ని ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తమిళ్, తెలుగు అనే […]
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. పుష్ప ది రైజ్ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 2024 సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవ్వనున్న పుష్ప ది రూల్ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంది పుష్ప 2 […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడగకముందే అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు ఓజి మూవీ మేకర్స్. అందుకే రోజు రోజుకి ఓజి పై హైప్ పెరుగుతునే ఉంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో… ఓజి పై సాలిడ్ బజ్ ఉంది. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా, ఒక పవన్ అభిమానిగా సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. […]
సోషల్ మీడియా షేక్ అయిపోవాలన్నా, సర్వర్లు క్రాష్ అయిపోవాలన్నా, ఒక్క ప్రభాస్ సినిమా అప్డేట్స్ ఉంటే చాలు అనేలా పోయిన రెండు నెలలు రచ్చ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఈ నెల కూడా ప్రభాస్‌దే హవా అని చెప్పొచ్చు. జూన్‌లో ఆదిపురుష్ రిలీజ్ అయి వివాదంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక జూలైలో సలార్ టీజర్ బయటికొచ్చి సోషల్ మీడియా రికార్డులను తిరగ రాసింది. ఇక ఇప్పుడు ఆగష్టులో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా […]
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘కేయు మోహనన్’ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మాళవిక మాస్టర్ సినిమాలో లెక్చరర్ రోల్ ప్లే చేసింది కాబట్టి మాళవిక మోహనన్ చీరలు కట్టుకోని చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. పాత్ర కోసం తెరపై అలా కనిపించింది కానీ మాళవిక మోహనన్ ట్రెడిషనల్ కాదు […]