Jailer: రజినీ హుకుమ్ జారీ చేసాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. ఆగస్టు 10న రిలీజ్ కానున్న ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ చాలా వీక్ గా సాగుతున్నాయి, అసలు రజినీ సినిమాకి ఉండాల్సిన బజ్ జైలర్ క్రియేట్ చేయలేకపోతోంది. ఇంత వీక్ ప్రమోషన్స్ ని సూపర్ స్టార్ సినిమాకి ఇప్పటివరకూ చూడలేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి సాలిడ్ సమాధానం ఇస్తూ జైలర్ నుంచి హుకుమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. తమిళ్ లో ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది, తెలుగులో కూడా అదే రేంజ్ బజ్ ని జనరేట్ చేసేలా హుకుమ్ సాంగ్ ఉంది. రజిని ఈ సాంగ్ లో సూపర్బ్ లుక్స్ లో స్టైలిష్ గా కనిపిస్తూ… మూడు దశాబ్దాలుగా స్టైల్ కి తాను కేరాఫ్ అడ్రెస్ అనే విషయాన్ని మరోసారి గుర్తు చేసాడు. అనిరుద్ రజినీకాంత్ కి డై హార్డ్ ఫ్యాన్, ఆ ఫ్యానిజం సాంగ్ లో కనిపిస్తుంది.
హుకుమ్ సాంగ్ ని మెయిన్ హైలైట్ సాంగ్ లో రజినీకాంత్ సిల్లహోట్ లో కనిపించడమే. ఈగల్ లైటింగ్ ఫ్రేమ్ లో రజినీకాంత్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాడు. మొత్తానికి ఈ సాంగ్ తెలుగులో జైలర్ సినిమాకి కావాల్సిన బజ్ ని జనరేట్ చేసింది. ఆగస్టు 10కి ఇంకా రెండు వారాలు కూడా టైం లేదు కాబట్టి నెల్సన్ అండ్ టీం కలిసి అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తే రిలీజ్ సమయానికి మంచి ఓపెవింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 11న చిరు భోళా శంకర్ గా వస్తున్నాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో చిరు మేనియా సాగుతోంది. ఈ సమయంలో రజినీకాంత్ సినిమాకి థియేటర్స్ రావాలి అంటే జైలర్ చాలా సౌండ్ చేయాల్సి ఉంటుంది. మేకర్స్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోని జైలర్ సినిమా ప్రమోషన్స్ ని ప్లాన్ చేసుకోవడం మంచిది.
Also Read
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
Time to rage for #Hukum Now 💥🔥#Hukum Lyrical Song From #JAILER is out now ❤🔥
Super 🌟 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @suneeltollywood @bhaskarabhatla @Sindhujas13 @sunpictures @GeminiTV @UrsVamsiShekar @shreyasgroup pic.twitter.com/LwMD2EmmrZ
— Suresh Productions (@SureshProdns) July 30, 2023
తాజావార్తలు
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!