సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సెకండ్ సినిమాగా రిలీజ్ అయ్యింది ‘బిజినెస్ మాన్’. హీరోయిజంకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే ఈ సినిమాలో మహేష్ బాబు ‘సూర్య భాయ్’ క్యారెక్టర్ లో ట్రెమండస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డైలాగ్స్, సాంగ్స్, సీన్స్, ఫైట్స్ లాంటి ఎలిమెంట్స్ అన్నీ బిజినెస్ మాన్ సినిమాలో టాప్ నాచ్ లో ఉంటాయి. టాలీవుడ్ చూసిన ఐకానిక్ క్యారెక్టర్స్ […]
ధమాకా, వాల్తేరు వీరయ్య జోష్‌లో వచ్చిన రవితేజ ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టసింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు దసరా బరిలో సై అంటున్నాడు మాస్ మహారాజా. ఫస్ట్ టైం రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరెక్కుతున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా […]
నిజమే.. సలార్ మూవీ నెల రోజుల గ్యాప్‌లో రెండు సార్లు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అన్ని భాషల్లోను అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ముందు నుంచి వరల్డ్ వైడ్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సలార్ ఇంగ్లీష్ వెర్షన్‌ను హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే సౌండ్ మేకింగ్, డబ్బింగ్ […]
వచ్చే సమ్మర్‌లో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కాబోతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. ఈ నలుగురు కూడా రెండు, మూడు వారాల గ్యాప్‌లో తమ తమ సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ చేంజర్’ మూవీ […]
జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీషన్, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ వివేక్ మాట్లాడుతూ – ఈ వెబ్ సిరీస్ కు […]
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భోళా శంకర్’. అజిత్ నటించిన వేదాళమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. చిరుకి చెల్లి పాత్రలో కీర్తి సురేష్, హీరోయిన్ గా తమన్నా నటిస్తున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లేట్ గా స్టార్ట్ అయ్యి సాలిడ్ గా జరుగుతున్నాయి. టీజర్, ట్రైలర్, భోళా మేనియా, పెళ్లి సాంగ్ భోళా […]
కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్ ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘వెన్నెల్లో ఆడపిల్ల…’, ‘సొల్లుడా శివ…’ పాటల్ని ఆల్రెడీ విడుదల చేశారు. ఈ రోజు సినిమాలో మూడో పాట ‘దొంగోడే దొరగాడే’ను విడుదల చేశారు. ”లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడికాడూ […]
స్టైల్ సినోనిమ్… ఐకాన్ ఆఫ్ స్వాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కోటికి తిరిగొచ్చాడు. తనకి మాత్రమే సాధ్యమైన అసాధారమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి వింటేజ్ వైబ్స్ ని ఇచ్చాడు రజినీకాంత్. భాషా సినిమా కమర్షియల్ మూవీస్ కి ఒక బెంచ్ మార్క్, నరసింహ మాస్ సినిమాల్లోనే ఒక మైల్ స్టోన్… ఆ రేంజ్ ఇంపాక్ట్ ని రజినీ ఆన్ స్క్రీన్ చూపించి చాలా రోజులే అయ్యింది. కబాలి సినిమాతో మాజీ మాఫియా డాన్ పాత్రలో […]
2012లో వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’కు సీక్వెల్ కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఖిలాడీ ‘దేవుడి’ పాత్రలో చేసిన ఫన్ కి, ఇచ్చిన సోషల్ మెసేజ్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘ఓ మై గాడ్ 2’ ఆగస్టు 11న రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్షయ్ కుమార్ సీక్వెల్ […]
ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ముందు మాస్ హీరోగా నిలబడాలని రామ్ పోతినేని, మాస్ సినిమా చేయాలి అంటే నా తర్వాతే అని నిరూపించాలని బోయపాటి శ్రీను ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన స్కంద టీజర్ లో ఈ హీరో-డైరెక్టర్ చూపించిన […]