కింగ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా అయిదేళ్ల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ‘పఠాన్’. యాష్ రాజ్ ఫిల్మ్ స్పై యునివర్స్ నుంచి వచ్చి పఠాన్ సినిమా 2023 జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. షారుఖ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ సినీ అభిమానులంతా పఠాన్ సినిమాని సాలిడ్ హిట్ చేసారు. వెయ్యి కోట్లు రాబట్టి పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో […]
లోకనాయకుడు కమల్ హాసన్ మాస్ అవతారంలోకి మారి చేసిన సినిమా ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కమల్ కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఏజెంట్ విక్రమ్ గా కమల్ చేసిన పెర్ఫార్మెన్స్ ని పాన్ ఇండియా ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ రేంజులో కమల్ హాసన్ ని ఇప్పటివరకూ చూడకపోవడంతో మూవీ లవర్స్ అంతా విక్రమ్ సినిమాని రిపీట్ మోడ్ లో చూసారు. […]
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. మెగాస్టార్ లాంటి వ్యక్తిని కూడా వదిలిపెట్టడం లేదంటే ట్రోలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంతను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు కొందరు. తాజాగా నిర్వహించిన ఖుషి మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్‌లో రౌడీ, సామ్ రచ్చ చేశారు. లైవ్‌లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు. అస్సలు ఏ మాత్రం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు భారీగా పెట్టుకున్నారు పవన్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే పవర్ స్టార్ మల్ల యోధుడి లుక్ చూసి పండగ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన విజువల్స్ అదిరిపోయాయి. దాంతో హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? అని […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. RC 15′ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. […]
‘హమ్ తుమ్’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న హీరో ‘సైఫ్ అలీ ఖాన్’, నార్త్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలని చేసాడు. లవ్ ఆజ్ కల్, కాక్ టైల్, మే ఖిలాడీ టు అనారీ, కచ్చే దాగే, దిల్ చాహతా హై, పరిణీత, ఓంకార, రేస్, రేస్ 2 లాంటి సినిమాలతో హిందీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ, లవర్ బాయ్ అనే తేడా లేకుండా పాత్ర నచ్చితే సినిమా చేసే సైఫ్ అలీ […]
సినిమాల పరిస్థితి ఒకప్పటిలా లేదు… అక్కడుంది సూపర్ స్టారా? మెగాస్టారా? అనేది చూడకుండా ఆడియన్స్.. కంటెంట్ ఉంటే చాలు, ఏ హీరో సినిమా పై అయినా కోట్ల వర్షం కురిపిస్తున్నారు. కంటెంట్ లేకపోతే రెండో రోజే థియేటర్ల నుంచి పంపిచేస్తున్నారు. ఇంతకుముందు రజనీ సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ అది సూపర్ స్టార్ సినిమా అని హిట్ చేయలేదు. ఇప్పుడు మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమా విషయంలోను అదే జరిగింది. నెగెటివ్ టాక్ వచ్చింది […]
నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. అనిల్ రావిపూడి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య చూపించిన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మంచి ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ ని […]
లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తానని రచ్చ చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. లైగర్ సినిమా ఇచ్చిన రిజల్ట్‌కు అటు పూరి జగన్నాథ్, ఇటు రౌడీ.. ఇద్దరు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే.. అర్జెంట్‌గా తమకు ఒక హిట్ కావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ‘ఖుషీ’ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ […]