Prabhas: ‘సలార్’ రన్ టైం లీక్… ఎన్ని గంటల విధ్వంసం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెజియఫ్ సినిమాలో కాళిమాత సాక్షిగా గరుడను వేసేసి… క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ తెప్పించాడు రాఖీభాయ్. ఇప్పుడు సలార్‌లో కూడా కాళిమాత సాక్షిగా ప్రభాస్ చేసే ఊచకోత మామూలుగా ఉండదని తెలుస్తోంది. సలార్ ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. కాళీమాత విగ్రహం ముందు ప్రభాస్ విలన్లతో పోరాడే సన్నివేశం.. నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందట. ఇక్కడి నుంచి ప్రభాస్ వర్సెస్ విలన్ వార్ పీక్స్‌కు వెళ్తుందనే టాక్ నడుస్తోంది. అసలు సలార్ అంటేనే… అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అయితే, సలార్ భాయ్ ఎంత సేపు స్క్రీన్ పై ఉంటాడు? సలార్ రన్ టైం ఎంత? అనేదే ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రభాస్ చేస్తున్న ఊరమాస్ సినిమా కాబట్టి ఈ సినిమా రన్ టైం ఎంతున్న పర్లేదనే ఫీలింగ్‌లో ఉన్నారు ఫ్యాన్స్.
మామూలుగానే ఈ మధ్య వస్తున్న పెద్ద సినిమాలన్నీ దాదాపు మూడు గంటల రన్ టైంతో వస్తున్నాయి. సలార్ కూడా ఈ లిస్ట్‌లోనే చేరబోతోంది. సోషల్ మీడియాలో సలార్ రన్ టైం లీక్ అయిందనే న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. సలార్ నిడివి ఏకంగా 3 గంటలు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నుంచి ఓ 5, 10 నిమిషాలు ట్రిమ్ చేసి 3 గంటల రన్ టైమ్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలో నిజముందా లేదా అనే డౌట్స్ అక్కర్లేదు. ఖచ్చితంగా సలార్ సినిమా 3 గంటలకు కాస్త అటు ఇటుగా రావడం పక్కా. సెప్టెంబర్ 28న సలార్ సీజ్ ఫైర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే సలార్ ఫస్ట్ సింగిల్, ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు హోంబలే ఫిల్మ్స్ వారు. మరి సలార్ ఊచకోత ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
తాజావార్తలు
-
Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
-
CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
-
Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!