Kushi: అతి చేశారా? ‘ఖుషి’ చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. మెగాస్టార్ లాంటి వ్యక్తిని కూడా వదిలిపెట్టడం లేదంటే ట్రోలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంతను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు కొందరు. తాజాగా నిర్వహించిన ఖుషి మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్‌లో రౌడీ, సామ్ రచ్చ చేశారు. లైవ్‌లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు. అస్సలు ఏ మాత్రం ఆలోచించకుండా సమంతను గాల్లో తిప్పుతూ ఆడిటోరియం దద్దరిల్లేలా చేశాడు విజయ్ దేవరకొండ. షర్ట్ తీసేసి మరీ సామ్‌తో కలిసి స్టెప్పులేశాడు రౌడీ. దీంతో కొందరు కావాలనే వీళ్లు అతి చేశారని ట్రోల్ చేస్తున్నారు. సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ నిజమేనా? రౌడీ ఆ రచ్చ ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే… వీళ్లు అలా చేశారు కాబట్టే అందరూ ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు, అందుకు సంబంధించిన వీడియో కూడా ట్రెండ్ అవుతోంది. సినిమా పై కావాల్సినంత బజ్ రావాలంటే… ఇలాంటి ప్రమోషన్స్ ఉండాల్సిందే.
అది కూడా విజయ్, సామ్ తమ అభిమానులను ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. వీళ్ల పర్ఫార్మెన్స్‌కు ఆడిటోరియం ఈలలు, అరుపులతో దద్దరిల్లిపోయింది. కొంతమందికి వీళ్ల బిహేవియర్ అతి అనిపించినా… రౌడీ ప్రమోషన్స్ రూటే సపరేట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. వాళ్లు ఏం చేసినా సినిమా కోసమే కాబట్టి ఖుషి ఈవెంట్ సూపర్ హిట్ అయింది. రీసెంట్‌గా వచ్చిన జైలర్ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. వారం రోజుల ముందు జరిగిన జైలర్ ఈవెంట్‌లో రజనీ కాంత్ స్పీచ్ హైలెట్‌గా నిలవడంతో ప్రమోషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఖుషి విషయంలోను మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్ అదిరిపోయిందనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో… శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లోకి రానుంది. మరి అప్పటి వరకు రౌడీ, సామ్ ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!