రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. మరో 24 గంటల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించింది. ప్రేమ కథలని అంతే పొయిటిక్ గా తెరకెక్కించే శివ నిర్వాణ… ఖుషి సినిమాని కూడా అందరికీ నచ్చే సినిమాగా రూపొందించినట్లు ఉన్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ సక్సస్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో విజయ్ ఖుషి […]
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే తెలుగు ఆడియన్స్ అందరికీ… హ్యాపీడేస్, కొత్త బంగారులోకం, జోష్, సై లాంటి సినిమాలు గుర్తొస్తాయి. స్టూడెంట్ లైఫ్ లో ఉండే ఫన్, స్టూడెంట్స్ చేసే అల్లరిని చూపిస్తూ ఆడియన్స్ ఈ సినిమాలు విపరీతంగా ఎంటర్టైన్ చేసాయి. ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ లోటుని తీరుస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక సినిమా రాబోతుంది. టైటిల్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ మాస్ ఆడియన్స్ లో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ‘తల అజిత్’. కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి ఈ జనరేషన్ నటుల్లో కూడా ‘అజిత్’ టాప్ ప్లేస్ లో ఉంటాడు. అటు స్టార్ ఇమేజ్, ఇటు యాక్టింగ్ స్కిల్స్ రెండూ ఉన్న అజిత్ కి వరల్డ్ వైడ్ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. 2023 సంక్రాంతికి తునివు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన […]
ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నమోదైన రికార్డ్స్ కి ఎండ్ కార్డ్ వేసి, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి సలార్ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమాల్లో సలార్ మైంటైన్ చేస్తున్న హైప్, ఏ ఇండియన్ సినిమాకి లేదు. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన గ్లిమ్ప్స్ కి […]
సోషల్ మీడియాలో కబ్జా చేసింది లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లియో’ సినిమా హాష్ ట్యాగ్. #LeoRoarsIn50DAYS అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి కోలీవుడ్ మూవీ లవర్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా, భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేసిన ఫ్యాన్స్… మరో 50 రోజుల్లో లియో రాబోతుంది అంటూ హంగామా చేస్తున్నారు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తుంది అంటే మెగా అభిమానుల్లో వచ్చే జోష్, ఏ పండగకి తక్కువ కాదు. ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా పవన్ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ లోనే బెంచ్ మార్క్ ఇవి అనిపించే రేంజులో సంబరాలు చేయడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. ఎప్పటిలానే ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ కి గ్రాండ్ […]
ప్రభాస్, పవన్ కళ్యాణ్… ఈ రెండు పేర్లు చెబితే బాక్సాఫీస్ వెన్నులో వణుకు పుడుతుంది. పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఇంకా పవన్ అడుగుపెట్టలేదు కానీ… ప్రభాస్ మాత్రం ఇప్పటికే పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. నెక్స్ట్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్‌ను టార్గెట్ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ కి జనవరి వరకూ టైమ్ ఉంది, ఈలోపు ప్రభాస్ సలార్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్‌కు […]
ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని… కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘స్కంద’. సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇటీవలే ట్రైలర్ లాంచ్ తో స్కంద సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న స్కంద మూవీకి ట్రైలర్ ఇచ్చిన హైప్ కి, రిలీజ్ రోజున మాస్ థియేటర్స్ ప్యాక్ అవ్వడం గ్యారెంటీ. రామ్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. సెప్టెంబర్ 3 లేదా 7న సలార్ ట్రైలర్ బయటికొచ్చే ఛాన్స్ ఉంది కానీ మేకర్స్ నుంచి ఈ విషయంలో అఫీషియల్ అప్డేట్ మాత్రం లేదు. నిజానికి జులై 6న సలార్ టీజర్ బయటకి వచ్చి హవోక్ క్రియేట్ చేసిన 48 గంటల తర్వాత… సలార్ […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF ఫ్రాంచైజ్ తో నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా దగ్గరైన యష్, ఈ మూవీ తర్వాత కంప్లీట్ గా సైలెంట్ గా ఉన్నాడు. ఏడాదిన్నర దాటినా కూడా యష్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ చెప్పకుండ చాలా సైలెంట్ గా ఉన్నాడు. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అంతా […]