కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకప్పుడు రీజనల్ మార్కెట్ గా కూడా గుర్తించే వారు కాదు. డబ్బింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలతో కన్నడ సినిమా కర్ణాటక ల్యాండ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. శివ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర, దర్శన్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా తక్కువ బడ్జెట్ లో తక్కువ క్వాలిటీ ఉండే సినిమాలే కన్నడ నుంచి ఎక్కువగా వచ్చాయి. అందుకే సౌత్ ఆడియన్స్ కూడా కన్నడ ఫిల్మ్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. […]
మెగా ఫ్యామిలీ హీరో… స్టైలిష్ స్టార్… అనే పిలుపుల నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. పాన్ వరల్డ్ క్రేజ్ ఉన్న ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ నిలుస్తున్నాడు. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్, పుష్పరాజ్ క్యారెక్టర్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కి బౌండరీలు దాటి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. సౌత్ నుంచి నార్త్… అక్కడి నుంచి ఏషియన్ కంట్రీస్ కి అల్లు అర్జున్ మేనియా స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇంటర్నేషనల్ […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని సెపరేట్ చేస్తే అవి రాజమౌళి రికార్డ్స్ vs ఇతరుల రికార్డ్స్ గా చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి సినిమా వస్తే ఉండే బాక్సాఫీస్ కలెక్షన్స్ మరే సినిమాకి ఉండవు. అయితే రాజమౌళి లేకుండా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన హీరో ఒకరు ఉన్నారు. ఆ ఆరు అడుగుల బాక్సాఫీస్ పేరు ‘ప్రభాస్’. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ తో ప్రభాస్ చేసిన […]
జైలర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ వింటేజ్ వైబ్స్ ఇస్తూ కనిపించి ఉంటాడు. అనిరుధ్ ఈ జనరేషన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లా వినిపించి ఉంటాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ జైలర్ సినిమాని అన్ని సెంటర్స్ లో వసూళ్ల వర్షం రాబట్టేలా చేస్తుంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా జైలర్ పేరు మారుమోగుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జైలర్ సినిమా నుంచి రజినీకాంత్, అనిరుధ్ పేర్లు కాకుండా […]
బాలీవుడ్ బాద్షాకింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఏ బాలీవుడ్ సినిమా మైంటైన్ చేయనంత హైప్ ని జవాన్ సినిమా మైంటైన్ చేస్తుంది. ప్రాపర్ కమర్షియల్ డ్రామా పడితే షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయగలడో పఠాన్ సినిమాతో ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యింది. బ్యాడ్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చి… ఎన్ని ఏళ్లు అయినా తలైవర్ కి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేదని నిరూపించాడు. కోలీవుడ్ మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా జైలర్ కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. నెల్సన్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్, రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ లు జైలర్ సినిమాని వర్త్ వాచ్ గా మార్చాయి. డే 1 నుంచి రికార్డుల వేటలో పడిన జైలర్ సినిమా పది రోజులు తిరిగే సరికి కోలీవుడ్ లో […]
ఫేస్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు తెచ్చుకున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్… గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. ఈ ఫేజ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ, అయిదేళ్ల తర్వాత పఠాన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఏకంగా 1000 కోట్లు వసూల్ చేసి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. జనవరిలో పఠాన్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన షారుఖ్ మరో వారంలో జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ పునాదులని కదిలించడానికి […]
ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన సుస్థిర స్థానం దక్కించుకున్న హీరో విశాల్. ఆయన పుట్టినరోజు మంగళవారం (ఆగస్ట్ 29). ఈ సందర్బంగా ఆయన త్వరలోనే ‘మార్క్ ఆంటోని’ అనే చిత్రంతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రాబోతున్న తన కొత్త సినిమా గురించిన సంగతులను ప్రత్యేకంగా వివరించారు. ”ఈ బర్త్ డే నాకెంతో స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే రానున్న సెప్టెంబర్ 15న ‘మార్క్ ఆంటోని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు […]
ఒకపక్క మన్మథుడు రీరిలీజ్ తో… మరో వైపు నా సామీ రంగ ప్రోమోతో… అక్కినేని అభిమానులంతా నాగార్జున బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ జోష్ ని మరింత పెంచుతూ నాగార్జున నటిస్తున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. టాలెంటెడ్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. D51 అనే వర్కింగ్ టైటిల్ […]
ఎట్టిపరిస్థితుల్లోను నవంబర్ వరకు దేవర షూటింగ్ కంప్లీట్ చేసి… నెక్స్ట్ వార్ 2లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే నాన్ స్టాప్ షెడ్యూల్‌తో దూసుకుపోతోంది దేవర సినిమా షూటింగ్. ఫస్ట్ టైం బౌండరీస్ దాటి పాన్ ఇండియా రేంజ్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా దేవరను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేసిన కొరటాల… షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మూడున్నర నెలల్లోనే నాలుగు […]