పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ లో జవాన్, అక్టోబర్ లో లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు వస్తున్నాయి… ఇక నవంబర్ నెలలో బాక్సాఫీస్ షేప్ షకల్ మార్చడానికి టైగర్ వస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. జోయా, టైగర్ లు యాక్షన్ మోడ్ […]
బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ, లేటెస్ట్ గా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ టైగర్ నాగేశ్వర రావు సినిమా చేస్తున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోయింది, ఆ తర్వాత […]
ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో ఉంటాడు, సూపర్ స్టార్ ఇమేజ్ తో యావరేజ్ సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తూ ఉంటాడు. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోకి ఒకటి రెండు ఫ్లాప్స్ పడినా మార్కెట్ విషయంలో జరిగే నష్టమేమి ఉండదు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇలాంటి స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే ఏ ఇండస్ట్రీకి ఎంత మంది స్టార్ హీరోలు […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఆగస్టు 10న రిలీజ్ అయిన జైలర్… తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. సౌత్ ఇండియా మొత్తంలో అన్ని ఇండస్ట్రీల్లో 50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఏకైక తమిళ సినిమాగా చరిత్రకెక్కిన జైలర్, ఓవర్సీస్ లో మాత్రమే […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్… కమర్షియల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, భారీ బడ్జట్ తో హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. దేవర సినిమాతో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి కొరటాల శివ-ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ అన్ని రీజియన్స్ లో సాలిడ్ హిట్ కొడతారని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా […]
లేడీ సూపర్ స్టార్ నయనతారని సినిమాల్లో తప్ప బయట ఎక్కడా చూడలేం. ప్రమోషన్స్ కి రాదు, ఇంటర్వ్యూస్ ఇవ్వదు, ఫ్యాన్స్ తో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉండదు. ఒకసారి ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో నయనతార మాట్లాడిన మాటలని మీడియా తప్పుగా ప్రచారం చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది నయనతార. అందుకే నయనతారని చూడాలి అంటే సినిమాలు తప్ప ఇంకొందరి లేకుండా పోయింది అభిమానులకి. […]
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. అయితే… ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన మొదట్లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. శంకర్ స్పీడ్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు కానీ ఎప్పుడైతే ఇండియన్ 2 తిరిగి పట్టాలెక్కిందో అప్పటి నుంచి గేమ్ చేంజర్ వెనక్కి వెళ్లడం స్టార్ట్ అయింది. అంతేకాదు కమల్ హాసన్ ‘ఇండియన్ […]
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ ట్రైలర్ ని దించాడు. సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి జవాన్ సినిమా చేస్తున్న షారుఖ్ ఖాన్ మరో వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. జవాన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ షారుఖ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ ట్రేడ్ […]
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు సినిమాలతోనే ఫ్యూచర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలో విజయ్ దేవరకొండ గ్రోత్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం యంగ్ హీరోలు విజయ్ కి ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ మరే హీరోకి లేదు. అలాంటి విజయ్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. తప్పక హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో విజయ్ లవ్ […]
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్న విజయ్ దేవరకొండకి ఖుషి సినిమా హిట్ ఇస్తుందో లేదో మరో 24 గంటల్లో తెలిసిపోనుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ సాంగ్స్ తో మంచి బజ్ నే జనరేట్ చేసింది. టీజర్, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో మనకి తెలిసిన విషయమే. ఖుషి సినిమా ప్రమోషన్స్ ని కూడా […]