Yash 19: రాఖీ భాయ్ వస్తున్నాడు… రికార్డ్స్ సలామ్ కొట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF ఫ్రాంచైజ్ తో నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా దగ్గరైన యష్, ఈ మూవీ తర్వాత కంప్లీట్ గా సైలెంట్ గా ఉన్నాడు. ఏడాదిన్నర దాటినా కూడా యష్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ చెప్పకుండ చాలా సైలెంట్ గా ఉన్నాడు. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జనవరి 8న తన పుట్టిన రోజున అయినా యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇస్తాడు అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేసారు కానీ యష్ అప్డేట్ ఇవ్వకుండా డిజప్పాయింట్ చేసాడు. అసలు యష్, నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే ప్రశ్నకి సమాధానం కూడా ఎవరికీ తెలియట్లేదు. ఎందుకంటే ఒకసారి ‘మఫ్టీ’ ఫేమ్ ‘నర్తన్’ పేరు, ఇంకోసారి పూరి జగన్నాథ్ పేరు, ఇటీవలే గీతూ మోహన్ దాస్ పేరు వినిపిస్తూనే ఉన్నాయి.
‘యష్ 19’ ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనేది సమాధానం లేని మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. రోజులు గడుస్తూనే ఉన్నాయి కానీ యష్ 19 విషయంలో మాత్రం క్లారిటీ రావట్లేదు. యష్ అసలు ఎవరిని కలుస్తున్నాడు? ఎవరితో డిస్కస్ చేస్తున్నాడు? ఎవరి కథకి ఓకే చెప్పాడు? ఇలా యష్ 19 ప్రాజెక్ట్ చుట్టూ చాలా డైలమా ఉంది. లేటెస్ట్ గా కన్నడ మీడియాలో వినిపిస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ ప్రశ్నలకి సమాధానం దొరికేలా కనిపిస్తుంది. యష్ 19 ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని, త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. నిజానికి ఈ టాక్ గత ఏడాదిన్నరగా వినిపిస్తూనే ఉంది కానీ ఇంత ఎక్కువగా ట్రెండ్ అవ్వలేదు. మరి ఈసారి అయినా యష్ మిస్ చేయకుండా 19వ సినిమా గురించి అప్డేట్ ఇస్తాడో లేదో చూడాలి.
Also Read
- Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
- The Paradise: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
తాజావార్తలు
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!