మరో మూడు వారాల్లో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రావాల్సిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘సలార్’ వాయిదా పడింది అనే అఫీషియల్ న్యూస్ కోసం సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. ప్రభాస్ మార్కెట్, ప్రశాంత్ నీల్ పైన ఉన్న నమ్మకం రెండూ కలిపి సలార్ సినిమా రేంజ్ పెంచాయి. అలాంటి సినిమా సెప్టెంబర్ 28న వస్తుంది అనుకుంటే వాయిదా పడింది అనే వార్త వినిపిస్తుంది. ఒకవేళ సెప్టెంబర్ 28న […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన ఖుషి మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సెంటర్స్ లో ఖుషి మంచి బుకింగ్స్ ని రాబడుతుంది. డైరెక్టర్ శివ నిర్వాణ లవ్ స్టోరీని డీల్ చేసిన విధానానికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఖుషి ఓవర్సీస్ లో మరింత జోష్ లో […]
కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో… ఫస్ట్ టైం బౌండరీస్ దాటి పాన్ ఇండియా రేంజ్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవరను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేసిన కొరటాల… షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాలుగు నెలల్లోనే మేజర్ యాక్షన్ పార్ట్ కి సంబంధించిన షెడ్యూల్స్‌ని జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేసాడు. ఈ లెక్కన కొరటాల శివ ఎంత పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి […]
ఏదో ఉన్నామంటే ఉన్నాం… అన్నట్టే ఉంది హరిహర వీరమల్లు పరిస్థితి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డేలు వస్తున్నాయ్ పోతున్నాయ్ కానీ ‘హరి హర వీరమల్లు’ అసలు మ్యాటర్ తేలడం లేదు. దీని తర్వాత మొదలు పెట్టిన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు థియేటర్లోకి వచ్చేశాయి. చివరగా మొదలైన ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. క్రిష్ హరిహర వీరమల్లు మాత్రం ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ […]
పవర్ స్టార్ అంటే… హై ఓల్టేజ్ పవర్ హౌజ్ లాంటోడు. అతన్ని ముట్టుకున్నా.. బాక్సాఫీస్‌ను ఆయన ముట్టుకున్నా తట్టుకోకవడం కష్టమే. రీజనల్ లెవల్లో పాన్ ఇండియా సినిమాలను చూపించగల ఏకైక హీరో పవర్ స్టార్. ఆయన సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు… ఆ రోజు అన్ని పనులను పక్కకు పెట్టేసి… కామన్ ఆడియెన్స్ సైతం థియేటర్‌కి వెళ్లి క్యూ కట్టేస్తారు. పవన్ క్రేజ్ గురించి చెప్పాలంటే.. బాహుబలి2 ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటి చాలు. పవర్ స్టార్ క్రేజ్, […]
కొణిదెల పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చింది అభిమానులే అయినా అండగా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా ఎదిగి కొన్ని కోట్ల హృదయాల్ని గెలుచుకున్నాడు చిరు. చిరు స్టార్ హీరో అయ్యే సమయానికి ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడు అనే మాట నుంచి పవర్ స్టార్ గా ఎదిగినా […]
కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కి పాన్ ఇండియా మొత్తం ఫాన్స్ ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ లివింగ్ హ్యూమన్ బీయింగ్ గా అందరి ప్రేమని సొంతం చేసుకున్న కిచ్చా సుదీప్, బర్త్ డే ఈరోజు కావడంతో సోషల్ మీడియా కిచ్చా ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. సుదీప్ పేరుతో పాటు #Kichha46 ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. సుదీప్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూ… సుదీప్ బర్త్ డే స్పెషల్ గా […]
డైనోసార్ వెనక్కి అడుగు వేస్తుందని తెలియడంతో… మిగతా సినిమాల రిలీజ్ డేట్స్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే సలార్ మేకర్ లాక్ చేసింది గోల్డేన్ డే లాంటిది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు వరుసగా ఐదు రోజులు హాలీడేస్ ఉన్నాయి. మధ్యలో మూడు రోజులు వదిలేస్తే మళ్లీ వీకెండ్ వస్తుంది. కాబట్టి… రెండు వారాల్లో బాక్సాఫీస్ పై సలార్ దండయాత్ర మమూలుగా ఉండదని అనుకున్నారు. సడెన్‌గా సలార్ పోస్ట్ పోన్ అనే న్యూస్ షాకింగ్‌గా […]
డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటేనే.. ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత గట్టిగా కొట్టినా గోడకేసిన బంతిలా డబుల్ ఫోర్స్‌తో వెనక్కి వస్తునే ఉంటాడు… తన హీరోలను కొత్తగా చూపిస్తునే ఉంటాడు కానీ పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం జనగణమననే. ఈ ప్రాజెక్ట్‌ను చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు పూరి బట్ ఎందుకో కుదరడం లేదు. మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్ మేన్ లాంటి ఇండస్ట్రీ ఇచ్చిన పూరి… తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను కూడా […]
సెప్టెంబర్ 1న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఖుషి మూవీ… మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమలాపురం టు అమెరికా వరకు… ఖుషి మూవీ ఫ్యామిలీతో కలిసి చూసే పర్ఫెక్ట్ సినిమా అనే రివ్యూస్ అందుకుంది. శివ నిర్వాణ మార్క్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. వరల్డ్ వైడ్‌గా 52 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది ఖుషి. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ […]