సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కరం గ్యాప్ తీసుకోని త్రివిక్రమ్-మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకి తగ్గట్లే మాస్ స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. గత కొంతకాలంగా మెసేజ్ ఓరియెంటెడ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసింది. ఈసరి రిపేర్ పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కలిసి దేవర సినిమా చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ని టార్గెట్ గా పెట్టుకొని కొరటాల శివ, […]
సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడం గ్యారెంటీ. సినిమాల గురించి మాట్లాడినా, సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చినా, పాలిటిక్స్ గురించి అయినా సరే ఆర్జీవీ నుంచి ఒక ట్వీట్ వచ్చింది అంటే ఇంటర్నెట్ సెన్సేషన్ అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వర్మ, ఎప్పటిలాగే ఒక ఫోటోని పోస్ట్ చేసాడు. వర్మ స్పోర్ట్స్ బైక్ ఉన్న ఫోటోని పోస్ట్ చేసాడు, సరిగ్గా ఇలాంటి బైక్ […]
వెట్రిమారన్… ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్. కథని అందరికీ అర్ధం అయ్యే విధంగా హై ఇంటెన్సిటీతో చెప్పడంలో వెట్రిమారన్ ని మ్యాచ్ చెయ్యగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. గత పదహారు సంవత్సరాల్లో కేవలం అయిదు సినిమాలని మాత్రమే డైరెక్ట్ చేసి, ఇందులో మూడు సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు అంటే వెట్రిమారన్ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం […]
కింగ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా అయిదేళ్ల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్ స్పై యునివర్స్ నుంచి వచ్చి పఠాన్ సినిమా 2023 జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. షారుఖ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ సినీ అభిమానులంతా పఠాన్ సినిమాని సాలిడ్ హిట్ చేసారు. వెయ్యి కోట్లు రాబట్టి పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కి […]
గత కొన్ని రోజుల్లో ఇండియాలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్న టైములో సలార్ సినిమా వాయిదా పడిందనే మాట వినిపిస్తోంది. దీంతో పాన్ ఇండియా మొత్తం ఒక్కసారిగా కంపించింది. సలార్ సినిమా వస్తుందనే సెప్టెంబర్ 28న […]
బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీ మరో మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో పఠాన్ మూవీతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమాతో అంతకు మించి కలెక్ట్ చేసేలా ఉన్నాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్… ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో జవాన్ సినిమా బుకింగ్స్ ఫైర్ మోడ్ లో ఉన్నాయి. […]
బ్యాడ్ స్ట్రీక్ లో ఉన్న రజినీకాంత్ ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది ‘చంద్రముఖి’. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి 100 కోట్ల సినిమాగా చరిత్రకెక్కిన చంద్రముఖి హారర్ జానర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ లా ఉండేది. ఈ మూవీలో రజినీకాంత్, జ్యోతిక చేసిన పెర్ఫార్మెన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ డైరెక్టర్ సుజిత్ చేస్తున్న సినిమా ‘OG’. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న ఈ మూవీ నుంచి టీజర్ బయటకి వచ్చి సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సుజిత్ స్టైలిష్ మేకింగ్, థమన్ థంపింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్ […]
బిగ్ బాస్ 7 గ్రాండ్ ఓపెనింగ్ కి రంగం సిద్ధమయ్యింది. లేటెస్ట్ సీజన్ ని ఎవరు హోస్ట్ చేస్తారు అనే డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తూ కింగ్ నాగార్జున హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చేసాడు. మరి కొన్ని గంటల్లో టెలికాస్ట్ కానున్న సీజన్ 7 ఓపెనింగ్ ఎపిసోడ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ గా సాగనుంది. ఈ ఇనాగ్రల్ ఎపిసోడ్ ప్రోమో బయటకి వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకూ చూసిన అన్ని సీజన్స్ కన్నా కొత్తగా డిజైన్ […]