Devara: సముద్ర తీరంలో రక్తపాతం… ఎందుకయ్య ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసింది. ఈసరి రిపేర్ పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కలిసి దేవర సినిమా చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ని టార్గెట్ గా పెట్టుకొని కొరటాల శివ, దేవర సినిమాని అగ్రెసివ్ గా షూట్ చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో యాక్షన్ పార్ట్ ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేసారు కాబట్టి తెరపై అవి న్యాచురల్ గా కనిపించాలి అంటే హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్స్ సెటప్ ఉండాలి. ఆ విజువల్స్ ఎఫెక్ట్స్ కోసమే కొరటాల శివ యాక్షన్ పార్ట్ ని ముందుగా షూట్ చేస్తున్నాడు.
లేటెస్ట్ గా మొదలైన షెడ్యూల్ కూడా యాక్షన్ పార్ట్ కి సంబంధించినదే కావడం విశేషం. దాదాపు పది రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ అండర్ వాటర్ ఫైట్ సీన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ ముంబై నుంచి వచ్చిన ట్రైనర్లతో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. సముద్ర తీరంలో దేవర రక్తపాతం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్ లో దేవర ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం దేవర అనే టైటిల్ పెట్టి ఫేక్ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ షార్క్ తో ఫైట్ చేస్తున్నాడు అంటూ ఒక ఫేక్ ఫోటోని ఎడిట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫోటోలో ఎన్టీఆర్ కత్తి పట్టుకోని ఉండగా, వెనక షార్క్ ఉంది. ఇది కచ్చితంగా సినిమాలో ఉండదు కానీ దీన్ని మించిన హై కొరటాల శివ-ఎన్టీఆర్ లు తప్పకుండా ఇస్తారు. సో అప్పటివరకూ ఆ కాంబినేషన్ ని నమ్మి, గ్లిమ్ప్స్ కోసం వెయిట్ చేయడమే.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!