Kushi: ఓవర్సీస్ లో సూపర్బ్ కలెక్షన్స్… మూడు రోజుల్లోనే 1.6 మిలియన్ డాలర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 1న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఖుషి మూవీ… మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమలాపురం టు అమెరికా వరకు… ఖుషి మూవీ ఫ్యామిలీతో కలిసి చూసే పర్ఫెక్ట్ సినిమా అనే రివ్యూస్ అందుకుంది. శివ నిర్వాణ మార్క్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్ తో ప్రొడ్యూస్ చేసారు. వరల్డ్ వైడ్‌గా 52 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఖుషి మూవీ… నాలుగు రోజుల్లో దాదాపు 80 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. వర్షం ఎఫెక్ట్ కూడా లేకపోయి ఉంటే ఖుషి సినిమా కలెక్షన్స్ మరింత ఎక్కువగా ఉండేవి. తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ కి రైన్ ఎఫెక్ట్ కాస్త స్లో చేస్తుంది కానీ ఓవర్సీస్ లో మాత్రం ఖుషి కలెక్షన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.
యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2023 టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా ఖుషి సినిమా నిలిచేలా ఉంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి ఖుషి సినిమా 1.6 మిలియన్ డాలర్స్ ని రాబట్టి ఫుల్ జోష్ లో ఉంది. ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఖుషి సినిమా 2.5 మిలియన్ డాలర్స్ ని రాబట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే లైగర్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత కూడా విజయ్ దేవరకొండ మార్కెట్ దెబ్బ తినలేదు అనే విషయం అర్ధమవుతుంది. సమంత, శివ నిర్వాణల చివరి సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి, అందుకే వాళ్లు కూడా ఖుషి సినిమాపై భారీ ఆశలు పెట్టున్నారు. హిట్ పడడంతో విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Also Read
- Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
- Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. 'జైలర్' విలన్ వినాయకన్‌పై మరో కేసు
- Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా 'శ్రీశ్రీ'.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
తాజావార్తలు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
-
Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!