Check Lestest Gold and Silver Prices in Hyderabad: మహిళలకు గుడ్‌న్యూస్. పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో గురువారం (జులై 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,060లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ బంగారం […]
Nooshin Al Khadeer Named Interim Head Coach for India Women’s Team: దాదాపుగా 5 నెలల విరామం అనంతరం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. జులై 9 నుంచి 22 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో భారత్, బంగ్లాదేశ్ జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లు అన్ని మీర్పూర్లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి. బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే, టీ20 […]
Former India Pacer Praveen Kumar Survive Car Crash In Meerut: టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. భారీ లోడ్‌తో వస్తున్న ఓ ట్రక్కు.. మూల మలుపు వద్ద ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారు డామేజ్ అయింది. కారులో ఉన్న ప్రవీణ్ కుమార్, అతడి కొడుకుకు స్వల్ప గాయాలు కాగా.. స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. మీరట్ వద్ద […]
Hero Nikhil Writes a Letter to Fans on Spy Movie Release: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన తాజా సినిమా ‘స్పై’. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటించారు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాద మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. జులై 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. స్పై సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో […]
Niharika Konidela React on Divorce with Chaitanya Jonnalagadda: మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోయారని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. నిహారిక-చైతన్య తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ న్యూస్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. నిహారిక, చైతన్యల మధ్య మనస్పర్థలు తలెత్తడంతోనే విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ విడాకులపై నిహారిక స్పందించారు. […]
Funny Memes Goes Viral on Prabhas Salaar Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే సలార్ టీజర్‌కు డేట్ ఫిక్స్ చేసారు. […]
Prabhas, Prashanth Neel Movie Salaar Teaser Latest Updates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయిక కాగా.. జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సలార్ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా […]
Actress Samantha is going to take 1 Year Break From Movies: సీనియర్ హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని సమంత నిర్ణయిచుకున్నారట. చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే సామ్ బ్రేక్ తీసుకోనున్నారట. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం కోసమే సినిమాలకు సుదీర్ఘ విరామం ఇస్తున్నారట. ఈ విషయం తెలిసిన సమంత ఫాన్స్ నిరాశ చెందుతున్నారు. సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత […]