టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోనే కాదు.. బయట కూడా చాలా కూల్‌గా ఉంటాడు. ఏమాత్రం గర్వం లేనివాడు ధోనీ. అంతేకాదు అందరితో చాలా సరదాగా గడుపుతాడు. అన్నింటిని ఇంచి మంచి మనసున్న మనిషి. ఇప్పటికే ఎన్నోసార్లు తన మంచి మనసు చాటుకున్న ధోనీ.. తాజాగా మరోసారి చాటుకున్నాడు. తన విల్లాలో పని చేసే సెక్యూరిటీ గార్డుకు మహీ సాయం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో […]
Chamari Athapaththu Century Helps SLW Won 3rd ODI vs NZW: న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో లంక 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దాంతో న్యూజిలాండ్‌పై తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని శ్రీలంక సొంతం చేసుకుంది. 2008లో వెస్టిండీస్‌పై 3-2 తేడాతో విజయం సాధించిన తర్వాత.. ఈ […]
Three AP Cricketers Bareddy Anusha, Meghna Singh and Anjali Sarvani selected for India Women Team: ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత చాలా రోజుల విరామం అనంతరం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన జులై 9 నుంచి 22 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్ ఆడతాయి. ఈ […]
Vegetable Prices are Increasing All Time High in Telangana: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయను కొందామనుకున్నా.. ధర కొండెక్కి కూర్చుంది. పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో అదే పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూరగాయల ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. ఇదివరకు 100-200 రూపాయలు తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ. 500 తీసుకెళ్లినా.. సంచి మాత్రం నిండడం లేదు. దాంతో కూరగాయల మార్కెట్ వెళ్లాలంటేనే […]
Camel Killed Owner in Uttar Pradesh: ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ ఒంటె యజమాని ప్రాణాలనే పొట్టన పెట్టుకుంది. నీరు పెడుతుండగా మహిళ ప్రాణాలను తీసింది. మహిళ గొంతును నోటితో కరచుకొని దవడలతో పీక నొక్కేసింది. దీంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడిలో చనిపోయిన మహిళను తోతా దేవిగా గుర్తించారు. […]
Today Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. రికార్డు రేటు నుంచి పసిడి ధరలు దిగుతూ వస్తున్నాయి. మే ఆరంభంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ. 62,400లుగా ఉంది. ప్రస్తుతం రూ. 58,960కి పడిపోయింది. అంటే రూ. 3,440 తగ్గింది. రికార్డు రేటు నుంచి బంగారం ధరలు గణనీయంగా తగ్గడం బంగారం ప్రియులకు ఊరటనిచ్చే అంశం. బులియన్ మార్కెట్లో మంగళవారం (జులై 4) […]
Tata Motors Price Hike 2023: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘టాటా మోటార్స్’ మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్.. తాజాగా మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. విద్యుత్ వాహనాలు సహా అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. అన్ని మోడళ్లపై సగటున 0.6 శాతం చొప్పున పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ పెంపు జులై 17 నుంచి అమల్లోకి వస్తుంది. ఇన్పుట్ కాస్ట్ […]
Here IS Health Banefits of Carrot Juice: మనం నిత్యం తీసుకునే ‘క్యారెట్’ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 8 మరియు విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌ను చాలా రకాలుగా తీసుకుంటారు. కొందరు కర్రీ వండుకుంటే.. మరికొందరు జ్యూస్ చేసుకుని తాగేస్తారు. చాలా మంది మాత్రం పచ్చివి తినేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. పచ్చివి తినే కంటే జ్యూస్ చేసుకుని […]