Sampath Kumar
Author- NTV Telugu-
AUS vs WI: నిప్పులు చెరిగిన విండీస్ పేసర్ షమర్ జోసెఫ్.. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి!
Shamar 7-68 scripts West Indies historic win vs Australia: వెస్టిండీస్ క్రికెట్ జట్టు అద్భుత టెస్ట్ విజయం సాధించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ విండీస్ పేసర్ షమర్ జోసెఫ్ దెబ్బకు 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (91) విజయం కోసం చివరకు పోరాడినా.. ఫలితం లేకుండా […] -
Rohit Sharma: కెరీర్లో ఏనాడూ ఎన్సీఏకు వెళ్లలేదు.. విరాట్ కోహ్లీని చూసి యువ క్రికెటర్లు నేర్చుకోవాలి: రోహిత్
Rohit Sharma Hails Virat Kohli Fitness: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ పట్ల కోహ్లీకి ఉన్న అభిరుచి, అంకితభావం అద్భుతమని కొనియాడాడు. విరాట్ ఎప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడని రోహిత్ పేర్కొన్నాడు. కెరీర్లో ఏనాడూ విరాట్ పునరావాసం కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు వెళ్లలేదని, అతడి ఫిట్‌నెస్‌కు ఇది ఓ నిదర్శనం అని తెలిపాడు. కోహ్లీని చూసి యువ క్రికెటర్లు […] -
Hardik Pandya: నాకు ఆ మైదానం గుడితో సమానం: హార్దిక్ పాండ్యా
Hardik Pandya Resumes Bowling Practice Ahead Of IPL 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి అర్ధతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ చీలమండకు గాయమైంది. హార్దిక్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. ఫిట్నెస్ సాధించిన అతడు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. బరోడా క్రికెట్ స్టేడియంలో నెట్స్‌లో చెమటోడ్చాడు. బౌలింగ్ చేస్తున్న వీడియోను పాండ్యా తహ ఎక్స్ ఖాతాలో […] -
IND vs ENG: రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే!
India need 231 to win Hyderabad Test: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 102.1 ఓవర్లలో 420 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ త్రుటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 196 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రివర్స్ స్వీప్ ఆడి.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. టీమిండియా 231 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో […] -
IND vs ENG: రవిచంద్రన్ అశ్విన్ మ్యాజికల్ డెలివరీ.. బిత్తరపోయిన బెన్ స్టోక్స్!
R Ashwin’s brilliant delivery to dismiss Ben Stokes: టీమిండియా వెటరన్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఆఫ్ స్పిన్, క్యారమ్ బాల్స్ మాత్రమే కాదు నకుల్ బాల్స్‌తో కూడా స్టార్ ఆటగాళ్లను సైతం సునాయాసంగా ఔట్ చేస్తుంటాడు. ఇక పిచ్ స్పిన్‌కు కాస్త అనుకూలించినా.. అశ్విన్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. మ్యాజికల్ డెలివరీలతో స్టార్ బ్యాటర్లు సైతం […] -
Steve Stolk Fastest Fifty: 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!
Steve Stolk Hits Fastest Fifty in ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ స్టీవ్ స్టోల్క్ సంచలనం సృష్టించాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. శనివారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల స్టీవ్ స్టోల్క్ 13 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో స్టోల్క్ మొత్తంగా 37 బంతుల్లో 8 సిక్సులు, 7 ఫోర్లతో ఏకంగా 86 రన్స్ […] -
IND vs ENG: రవీంద్ర జడేజా ఖాతాలో అరుదైన రికార్డు!
Most Wickets In International Cricket for India: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జడేజా ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా జడ్డూ ఈ ఘనతను అందుకున్నాడు. జడేజా ఇప్పటివరకు మూడు […] -
Filmfare Awards 2024: జవాన్, 12th ఫెయిల్ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్!
Jawan Movie Wins Best Action in Filmfare Awards 2024: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలు గుజరాత్‌తో శనివారం అట్టహాసంగా ఆరంభం అయ్యాయి. టెక్నికల్ అవార్డ్స్ విజేతలను శనివారం ప్రకటించారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ ఉత్తమ యాక్షన్ సినిమాగా నిలిచింది. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమాకు ఉత్తమ కొరియోగ్రఫీ దక్కింది. వాట్ ఝుమ్కా పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఉత్తమ నేపథ్య సంగీతం […] -
Fighter: 14వ సారి 100 కోట్ల క్లబ్‌లోకి హృతిక్ రోషన్.. లిస్ట్ ఇదే!
Hrithik Roshan’s 100 Crore Club Movie List: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే నటించిన సినిమా ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. ‘వార్’ తర్వాత హృతిక్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడం, ‘పఠాన్’ తర్వాత వస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఫైటర్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. రెండు రోజుల్లోనే […] -
IND vs ENG: ఉప్పల్ టెస్ట్.. రోహిత్ శర్మ పాదాలు తాకిన అభిమానికి 14 రోజుల రిమాండ్!
Fan who touch Rohit Sharma’s feet sent jail in Uppal Test:హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. బారికేడ్స్ దాటి పరిగెత్తుకుంటూ వెళ్లి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లు మొక్కాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ.. ఆ అభిమానిని బయటకు తీసుకెళ్లారు. తొలిరోజు (జనవరి 25) […]
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!